Monday, 27 September 2021

పచ్చని ప్రకృతి మధ్యలో ‘పుష్ఫ’.. ఆహ్లాదకరమైన లొకేషన్‌లో అల్లు అర్జున్ సినిమా షూటింగ్

ఐకాన్ స్టార్ , క్రియేటివ్ డైరెక్టర్ కాంబోలో రాబోతున్న భారీ సినిమా ''. ఈ సినిమా కోసం బన్నీ ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నారు. బన్నీ మాస్ అప్పీయరెన్స్ వెండితెరపై చూడాలని తహతహలాడుతున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదల అయిన ఫస్ట్‌లుక్ పోస్టర్లు.. టీజర్.. తొలి సింగిల్ కూడా ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ సినిమా ఎప్పుడు విడుదల అవుతుందా.. ఎప్పుడు చూద్దామా అని ప్రేక్షకులకు ఆతృతగా ఉన్నారు. అయితే ఈ సినిమాను రెండు భాగాలుగా విడుదల అవుతుంది అంటూ కొద్ది రోజుల క్రితం ప్రకటించారు. అయితే కొద్ది రోజుల క్రితం ఈ సినిమా విడుదల గురించి కొద్దిరోజులుగా వార్తలు వస్తున్నాయి. సినిమా విడుదల వాయిదాపడుతుంది అని.. అందుకు కారణంగా ఈ సినిమాకు సంబంధించి కొన్ని సన్నివేశాలు షూటింగ్ ఇంకా పూర్తి కాలేదు అని వార్తలు వస్తున్నాయి. అయితే ఈ సినిమా షూటింగ్ శరవేగంగా సాగుతుంది అంటూ రీసెంట్‌గా సోషల్‌మీడియాలో వైరల్ అవుతున్న పిక్స్ సోషల్‌మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే ఆ లోకేషన్ ఎక్కడో.. ఏంటో అనే విషయంలో మాత్రం మనకు స్పష్టత లేదు. అక్కడ షూటింగ్ శరవేగంగా సాగుతోంది అని.. పుష్ప సెకండ్ పార్ట్ అదిరిపోతుంది అని తెలుస్తోంది. పాన్‌ ఇండియా మూవీగా తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో ఈ సినిమా రూపొందుతోంది. ఎర్ర చందనం అక్రమ రవాణా నేపథ్యంలో క్లాస్, మాస్ ఆడియన్స్ ఫిదా అయ్యేలా కథను ఆవిష్కరించబోతున్నారు సుకుమార్. రెండు భాగాలుగా రాబోతున్న ఈ భారీ సినిమాలో అల్లు అర్జున్ సరసన హీరోయిన్‌గా నటిస్తోంది. ఫాహద్‌ ఫాజిల్‌ విలన్ రోల్ పోషిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్‌ నిర్మిస్తుండగా దేవి శ్రీ ప్రసాద్‌ బాణీలు కడుతున్నారు. ఈ సినిమా మొదటి భాగంగా వచ్చే క్రిస్మస్‌కి.. రెండో భాగం వచ్చే ఏడాది విడుదల అయ్యే అవకాశం ఉంది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3kEY00F
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...