Wednesday, 25 August 2021

Vishnupriya : టీ షర్ట్ పైకి మడత పెట్టేసి హల్చల్.. విష్ణుప్రియ వీడియో వైరల్

బుల్లితెర, వెండితెర ప్రేక్షకులను తన అందాలతో ఆకట్టుకున్నారు. అయితే బుల్లితెరపైనే ఎక్కువగా సందడి చేస్తూ వచ్చారు. ఇప్పుడు విష్ణుప్రియ ఎక్కడా కూడా అవకాశాలు రావడం లేదు. చేసిన ఒక్క సినిమా కూడా నిరాశపరిచింది. బికినీలో కనిపించి, అందాలను విచ్చలవిడిగా ప్రదర్శించినా కూడా సినిమా వర్కవుట్ అవ్వలేదు. అలా విష్ణుప్రియ సినీ ఎంట్రీ అంతగా కలిసి రాలేదు. బుల్లితెరపైనా విష్ణుప్రియకు ఇప్పుడు అవకాశాలు లేవు. ఒకప్పుడు షార్ట్ ఫిలిమ్స్‌తో విష్ణుప్రియ ఓ రేంజ్‌లో ఫేమస్ అయ్యారు. యూట్యూబ్‌లో సంపాదించుకున్న క్రేజ్... ఆ తరువాత స్మాల్ స్క్రీన్ ఎంట్రీకి పనికొచ్చింది. బుల్లితెర మీద వచ్చిన ఫాలోయింగ్‌తో సినిమా అవకాశం కూడా వచ్చింది. చెక్ మేట్ అంటూ దారుణంగా కనిపించారు విష్ణుప్రియ. మితిమీరిన అందాల ఆరబోతతో విష్ణుప్రియ చేసిన రచ్చ వివాదాస్పదంగానూ మారింది. విష్ణుప్రియ అందాల ఆరబోత ఎప్పుడూ కూడా నెట్టింట్లో హాట్ టాపిక్‌గా మారుతుంటుంది. అయితే విష్ణుప్రియ చేసే డ్యాన్సులు సోషల్ మీడియాలో ఎప్పుడూ వైరల్ అవుతూ ఉంటుంది. ఆమె కావాలని తన డ్రెస్సును పైకి మడతబెట్టి నడుము, నాభి అందాలను ప్రదర్శిస్తూ ఉంటారు. నడుమును తిప్పుతూ ఆమె వేసే స్టెప్పులు అందరినీ నోరెళ్లబెట్టేలా చేస్తాయి. ఇప్పటి వరకు ఆమె షేర్ చేసిన వీడియోలు ఎంతగా వైరల్ అయ్యాయో అందరికీ తెలిసిందే. తాజాగా ఆమె డ్యాన్స్ క్లాసులో ప్రాక్టీస్ చేసిన వీడియోను షేర్ చేశారు. ఇందులో ఆమె తన టీషర్ట్‌ను పూర్తిగా పైకి మడతబెట్టేశారు. నాభి అందాలను చూపిస్తూ డ్యాన్స్ చేశారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3myqHOe
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...