Sunday, 15 August 2021

టుడే ఇన్‌స్టా హిట్స్: నివేధా బూరె బుగ్గలు.. అలా రిలాక్స్‌గా కీర్తి.. ఆలియా హాట్ ట్రీట్

బూరె బుగ్గలు చూపిస్తూ నివేధా హల్‌చల్.. ‘జెంటిల్‌మెన్’, ‘నిన్ను కోరి’ తదితర సినిమాలతో తెలుగు ప్రేక్షకులను అలరించిన ముద్దుగుమ్ము నివేధా ధామస్. ఇక సెలెక్టెడ్‌గా సినిమాలు చేస్తూ.. ఆమె తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకుంది. అయితే గ్లామర్ ట్రీట్‌కి దూరంగా ఉండే నివేథా.. తన ముఖ హావభావాలతోనే ప్రేక్షకులను అలరిస్తుంది. తాజాగా బూరెలులా ఉన్న తన బుగ్గలు చూపిస్తూ ఓ పిక్‌ని షేర్ చేసింది ఈ భామ. యోగా చేస్తూ.. కనువిందు చేసిన నటి మెహ్రీన్ హీరోయిన్ సోషల్‌మీడియాలో ఎంత యాక్టివ్‌గా ఉంటారో అందరికీ తెలిసిందే. ఆమె పోస్ట్ చేసే ఫోటోలు నెటిజన్లను విశేషంగా ఆకట్టకుంటాయి. మెహ్రీన్ ఫోటోలు ఆమె పోస్ట్ చేసిన కొంత సమయంలోనే వైరల్ అవుతుంటాయి. తాజాగా యోగాసనాలు వేస్తూ.. కొన్ని పిక్స్ షేర్ చేసి నెటిజన్లకు కనివిందు ఇచ్చింది మెహ్రీన్ కౌర్. హాయిగా రిలాక్స్ అవుతున్న కీర్తి ‘మహానటి’ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉంది. తెలుగు, తమిళం, మలయాలం అంటూ భాషభేదం లేకుండా ఆమె సినిమాలు చేస్తుంది. ఇక సోషల్‌మీడియాలో కూడా కీర్తి యాక్టివ్‌గా ఉంటుంది. తనకు సంబంధించిన విషయాలను ఎప్పటికప్పుడు ఆమె ఫ్యాన్స్‌తో పంచుకుంటూ ఉంటుంది. తాజాగా హాయిగా రిలాక్స్ అవుతూ కొన్ని పిక్స్‌ని నెటిజన్లతో పంచుకుంది ఈ భామ. కొంటె చూపుతో కవ్విస్తున్న వర్షణి కొన్ని షార్ట్ ఫిలిమ్స్ చేసి మంచి గుర్తింపు సాధించి.. ఆ తర్వాత బుల్లితెరకి ఎంట్రీ ఇచ్చిన భామ . తన అమాయకమైన యాక్టింగ్‌తో.. ముద్దులొలికే ఎక్స్‌ప్రెషన్స్‌తో ఈ భామ మంచి పాపులారిటీ సంపాదించుకుంది. ఇక ఈ భామ అందాల ఆరబోతకు ఏమాత్రం వెనుకాడదు. అయితే తాజాగా కొంటె చూపుతో.. కొన్ని సెల్ఫీలు దిగి వాటిని ఇన్‌స్టాగ్రామ్ ద్వారా షేర్ చేసింది ఈ భామ. ఆలియా భట్.. అందాల విందు.. ప్రస్తుతం దేశవ్యాప్తంగా బిజీ హీరోయిన్‌గా మారిపోయింది . బాలీవుడ్‌, టాలీవుడ్ అనే తేడా లేకుండా వరుసగా పాన్ ఇండియా ప్రాజెక్టులు చేస్తోంది ఈ భామ. తాజాగా ఆమె కొన్ని హాట్ ఫోటోలను నెటిజన్లతో పంచుకుంది. కేవలం టాప్ మాత్రమే ధరించిన తన కాళ్ల అందాలను ప్రదర్శిస్తూ.. పలు పిక్స్‌ని ఇన్‌స్టాగ్రామ్ ద్వారా షేర్ చేసి.. కుర్రాళ్ల మతులు పోగొట్టింది ఆలియా.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3sfGmCY
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...