Friday, 27 August 2021

టుడే ఇన్‌స్టా హిట్స్: మూడీగా పూజా.. హెబ్బా హాట్ షో.. సౌందర్యలహరిలా శ్రద్ధా

మూడీగా ఉన్నాను అంటున్న పూజా ‘బుట్టబొమ్మ’ సోషల్‌మీడియాలో చేసే హంగామా మామూలుగా ఉండదు. ఆమె పోస్ట్ చేసే ఫోటోలు కుర్రాళ్ల గుండెల్లో సెగలు పుట్టిస్తుంటాయి. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న పూజా.. తాజాగా తన ఎద అందాలను చూపిస్తూ.. మూడీ అంటు కొన్ని పిక్స్ పోస్ట్ చేసింది. బుల్లి నిక్కర్‌లో కంచె బ్యూటీ అందాలు ‘కంచె’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన నటి . తొలి సినిమాలో సాంప్రదాయంగా కనిపించిన ఈ భామ ఆ తర్వాత అవకాశాల కోసం అందాల ఆరబోత ప్రారంభించింది. లేటెస్ట్‌గా ఓ బుల్లి నిక్కర్ ధరించి గ్లామర్ షో చేస్తూ ఇన్‌స్టాగ్రామ్‌లో ఫోటోలు పోస్ట్ చేసింది ఈ భామ. అబ్బా అనిపించేలా ‘హెబ్బా’ గ్లామర్ షో హెబ్బా పటేల్.. తెలుగు ప్రేక్షకులకు పరిచయం అవసరం లేని పేరు. పలు సినిమాల్లో తన నటనతో, గ్లామర్‌తో ఈ భామ ప్రేక్షకుల మదిని దోచుకుంది. ఇక సోషల్‌మీడియాలో ఈ భామ గ్లామర్‌ ప్రదర్శన మామూలుగా ఉండదు. తాజాగా.. తన క్లీవేజ్ చూపిస్తూ.. కొన్ని పిక్స్ షేర్ చేసింది ఈ ‘కుమారి 21ఎఫ్’ పెళ్లి కూతిరిలా మహేష్ బాబు నటించిన ‘1 నేనొక్కడినే’ సినిమాతో వెండితెరకు పరిచయమై.. ఆ తర్వాత బాలీవుడ్‌లో సెటిల్ అయిన సుందరి కృతి సనన్. ఈ మధ్య కాలంలోనే ‘మిమీ’ అనే సినిమాతో ఈ భామ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తాజాగా సాంప్రదాయ దుస్తుల్లో.. పెళ్లి కూతురిలా కృతి పోజులు ఇచ్చింది కృతి. సౌందర్యలహరి.. ‘శ్రద్ధా’ సుందరి శ్రద్ధా దాస్.. చేసిన సినిమాలు కొన్నే అయినా మంచి పాపులారిటీ సంపాదించుకుంది ఈ సుందరి. ఆమెకు మంచి గుర్తింపు తెచ్చిన సినిమా అంటే ‘ఆర్య-2’ అనే చెప్పుకోవాలి. ఇక గ్లామర్ షోకి ఈ భామ ఏమాత్రం వెనుకాడదు. తాజాగా.. చీరకట్టులో అచ్చంగా సౌందర్యలహరిలా కనిపిస్తూ ఫ్యాన్స్‌ని ఫిదా చేసింది ఈ భామ.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3znzHJr
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...