Thursday, 5 August 2021

శరీరంలో ఆ భాగాన్ని అలా పెంచేసింది.. సమంత కొంటె చేష్టలు!

ప్రస్తుతం సినిమాతో బిజీగా ఉన్నారు. గుణ శేఖర్ భారీ ఎత్తున ప్లాన్ చేసిన ఈ మూవీలో టైటిల్ రోల్‌లో సమంత కనిపించబోతోన్నారు. ఇప్పటికే షూటింగ్ కూడా ప్రారంభించేశారు. ఈ శాకుంతలం సినిమాలో అల్లు అర్హ కూడా నటిస్తుండటంతో స్పెషల్ అట్రాక్షన్‌గా మారారు. అయితే సమంత ఇప్పుడు తన మేకప్ మెన్‌తో చేసిన కొంటె చేష్టలు అందరినీ ఆకట్టుకుంటున్నాయి. సమంత ప్రస్తుతం తన టీంతో కలిసి ఫుల్ ఎంజాయ్ చేస్తున్నట్టున్నారు. అలా క్యారవ్యాన్‌లో సమంత చేసిన ఈ అల్లరి పని ఇప్పుడు వైరల్ అవుతోంది. టెక్నాలజీ పెరగడంతో స్మార్ట్ ఫోన్‌తో మనం ఏదైనా చేయడానికి వీలు దొరికింది. కొత్త కొత్త యాప్‌లు రావడం, వాటిని రకరకాలుగా వాడుతూ జనాలు అప్డేట్ అవుతున్నారు. తాజాగా సమంత అలాంటి ఓ కొత్త యాప్‌ను వాడేసి శరీరంలోని ఓ భాగాన్ని పెంచేసింది. అయితే అది ఆమె శరీరంలోని భాగం కాదు. ఆమె మేకప్ మెన్, ఫ్రెండ్ అయిన శరీర భాగాన్ని పెంచేశారు. ఆమె సమంతకు మేకప్ వేస్తున్నారు. ఈ క్రమంలో ఆమె నడుము భాగం కాస్త ముందుకు వచ్చినట్టు కనిపించింది. నా పొట్ట భాగాన్ని లోపలకి పంపించే యాప్ ఏదైనా ఉందా? సమంత దీదీ అని సాధన సింగ్ అడిగేశారు. దానికి సమంత తన కోతి చేష్టలను చూపించారు. పొట్ట లోపలకి పోవాల్సింది పోయి.. బయటకు వచ్చేలా చేశారు. మొత్తానికి అలా సమంత మేకప్ మెన్ సాధన సింగ్ పొట్ట భాగం ముందుకు వచ్చేసింది. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట్లోవైరల్ అవుతున్నాయి.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3lzTDF4
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...