Saturday, 14 August 2021

టుడే ఇన్‌స్టా హిట్స్‌: రుహానీ ఎద అందాలు.. పాయల్ సిగ్గులు.. ‘ఆల్ లవ్’ అంటూ ప్రియాంక

రుహానీ ఎద అందాలు విందు.. ‘చి.ల.సౌ’ సినిమాలో ఎంతో సౌమ్యంగా కనిపించిన బ్యూటీ రుహానీ శర్మ. ఆ తర్వాత సోషల్‌మీడియాలో తన అందాల ఆరబోతని మొదలుపెట్టింది. తరచూ హాట్ ఫోటోలు పోస్ట్ చేస్తూ కుర్రాళ్ల మైండ్ పోగొడుతుంది ఈ భామ. తాజాగా తన ఎద అందాలను చూపిస్తూ.. నవ్వులు చిందిస్తూ ఓ పిక్‌ని ఇన్‌స్టాగ్రామ్ ద్వారా పంచుకుంది. ‘మీ వైపే చూస్తున్నా’ అంటున్న నిక్కీ నటి సంజనా గల్రానీ సోదరిగా ఇండస్ట్రీకి పరిచయం అయిన నటి నిక్కీ గల్రానీ. ఆమె చేసిన సినిమాలు కొన్నే ఆయినా పాపులారిటీ మాత్రం బాగానే సంపాదించుకుంది. తన అందాలతో ఎప్పటికప్పుడు మెస్మరైజ్ చేస్తూ ఉంటుంది ఈ ముద్దుగుమ్మ. తాజా పింక్ రంగు చుడీదార్ ధరించి.. ‘నేను మీ వైపే చూస్తున్నాను’ అంటూ కొన్ని పిక్స్ షేర్ చేసింది నిక్కీ. అలా సిగ్గు పడుతూ పోజ్ ఇచ్చిన పాయల్ సోషల్‌మీడియాలో ఏ రేంజ్‌లో యాక్టివ్‌గా ఉంటుందో అందరికీ తెలిసిందే. ఆమె సినిమాల్లో చేసే హంగామా కంటే సోషల్‌మీడియాలో చేసే హడావుడి మామూలుగా ఉండదు. తరచూ హాట్ ఫోటోలను పోస్ట్ చేస్తూ.. కుర్రాళ్లను ఫిదా చేస్తుంది ఈ ముద్దుగుమ్మ. తాజాగా బ్లాక్ అండ్‌ వైట్‌లో సిగ్గు పడుతూ ఓ పోజ్ ఇచ్చి.. ఆ పిక్‌ని ఇన్‌స్టాగ్రామ్ ద్వారా షేర్ చేసింది. అద్దం ముందు డ్రెస్ ఛేంజ్ చేస్తూ రాశీ మ్యాజిక్ ఇన్‌స్టాగ్రామ్‌లో రీల్స్ చేయడం ఈ మధ్యకాలంలో మాములు అయిపోయింది. అది సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకూ వీటిని చేస్తున్నారు. హీరోయిన్లు అయితే ఈ మధ్య చాలా ఎక్కువగా ఈ రీల్స్ చేస్తున్నారు. తాజాగా హీరోయిన్ అద్దం ముందు మ్యాజిక్ చేస్తూ ఓ రీల్ చేసింది. తను అలాగే నిలుచొని ఉంటే.. అద్దంలో తన డ్రెస్‌లు మారుతున్నట్లు ఆమె ఈ వీడియోలో చూపించింది. ‘ఆల్ లవ్’ అంటున్న ప్రియాంక ‘ట్యాక్సీవాలా’ బ్యూటీ, తెలుగు అమ్మాయి ప్రియాంక జవాల్కర్ గురించి కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. తొలి సినిమాతోనే ఆమె ప్రేక్షకులను ఫిదా చేసింది. ఇక ఈ భామ సోషల్‌మీడియాలో ఈ మధ్య అందాల విందు పెంచేసింది. కొన్ని రోజుల క్రితం తన అందాలను ఆరబోస్తూ కొన్ని పిక్స్‌ని షేర్ చేసింది. తాజాగా లవ్ సింబల్ చూపిస్తూ.. ‘ఆల్ లవ్‌’ అంటూ షేర్ చేసింది ఈ ముద్దుగుమ్మ.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2XjGoOC
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...