Thursday, 12 August 2021

శ్రీయ ఘాటు సరసాలు.. పబ్లిక్ గానే అతనితో ముద్దులాట!! రెచ్చగొట్టి మరీ కానిచ్చేసిన హీరోయిన్..

సామాజిక మాధ్యమాల్లో యమ యాక్టివ్‌గా ఉంటున్న హీరోయిన్ .. ఎప్పటికప్పుడు హాట్ ఫొటోస్, వీడియోలతో మత్తెక్కిస్తోంది. పెళ్లయ్యాక అమ్మడి హవా మరింత పెరిగింది. పెళ్లికి ముందు కంటే పెళ్లి తర్వాతనే తన అందచందాలతో ఇంటర్నెట్‌ను షేక్ చేస్తోంది. పబ్లిక్ రొమాన్స్ చేయడానికి, దాన్ని సోషల్ మీడియాలో పెట్టడానికి అస్సలు వెనకాడటం లేదు. మూడేళ్ళ క్రితం ఆండ్రీ కోస్చీవ్‌‌ని పెళ్ళాడి సినిమాలకు కాస్త దూరంగా ఉంటున్న శ్రీయ.. తరచుగా దేశవిదేశాల్లో లొకేషన్స్ అన్నీ చుట్టేస్తోంది. తన హాట్ హాట్ అందాల తలపులు తెరుస్తూ భర్త కౌగిలిలో రొమాంటిక్ మూమెంట్స్ ఎంజాయ్ చేస్తోంది. అలాగే బికినీలో కనిపిస్తూ కుర్రకారు గుండెలను గాయపరుస్తోంది. ఇటీవలే ఓ బోటులో షికారు చేస్తూ రొమాన్స్ పండించిన శ్రీయ- ఆండ్రీ కోస్చీవ్‌‌ జోడీ మరోసారి పబ్లిక్ రొమాన్స్ చేశారు. ఇందుకు సంబంధించిన వీడియోను నెటిజన్లతో పంచుకుంది శ్రీయ. ఈ వీడియోలో శ్రీయ ఓ పాట పాడుతుండగా ఆమె భర్త ఆండ్రీ కోస్చీవ్‌‌ దానికి హుషారుగా స్టెప్పులు వేస్తూ కనిపించాడు. అలా పాట పాడుతూ పాడుతూనే అతడిని ‘ఉమ్మ ఉమ్మ' అంటూ రెచ్చిగొట్టింది శ్రీయ. దీంతో ఆండ్రీ.. శ్రీయ పెదాలపై ముద్దులు పెట్టేశాడు. ఇంకేముంది వెంటనే ఈ లైవ్ వీడియోను ఆపేసిన శ్రీయ, దాన్ని సోషల్ మీడియాలో పెట్టేసింది. దీంతో ఈ వీడియో వైరల్‌గా మారి నెటిజన్ల నుంచి భారీ రెస్పాన్స్ తెచ్చుకుంటోంది. ప్రస్తుతం రాజమౌళి రూపొందిస్తున్న మూవీలో కీలకపాత్ర పోషిస్తోంది శ్రీయ. రామ్ చరణ్, ఎన్టీఆర్ హీరోలుగా రాబోతున్న ఈ భారీ సినిమాలో ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్‌లో ఆమె కనిపించనుంది. కాగా ప్రస్తుతం ఆమె పోకడ చూస్తుంటే రెండో ఇన్నింగ్స్‌లో అందాల ఆరబోతకు ఏ మాత్రం అడ్డు చెప్పబోదని తెలుస్తోంది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3jPc7Ph
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...