Friday, 6 August 2021

అడ్డుగా ఒకే ఒక్క బటన్.. షర్ట్ మొత్తాన్ని లేపేసిన నభా నటేష్!

తెలుగు తెరపై ఇతర భాషల నటీమణులు ఎంతగా ఫేమస్ అవుతుంటారో అందరికీ తెలిసిందే. తెలుగు ఇండస్ట్రీలో కన్నడ, కేరళ, తమిళ భామల హవానే ఎక్కువగా ఉంటుంది. అలా వచ్చిన వారిలో కొంత మంది మాత్రం ఇక్కడే సెటిల్ అవుతారు. తెలుగు భాషను కూడా నేర్చేసుకుంటారు. టాలీవుడ్‌నే సొంతింటిగా మార్చేసుకుంటారు. అలా కూడా ఇప్పుడు తెలుగమ్మాయిలా మారిపోయారు. కన్నడలో సినిమాలు చేసినా కూడా సరైన గుర్తింపును ఇచ్చింది మాత్రం తెలుగు చిత్ర సీమే. నన్ను దోచుకుందువటే సినిమాలో నభా నటేష్ అందరినీ మెప్పించారు. అలా ఆ సినిమా కమర్షియల్‌గా ఆడకపోయినా నటిగా నభాకు మంచి పేరు తీసుకొచ్చింది. ఆ తరువాత ఇస్మార్ట్ శంకర్ సినిమాతో మొదటి బ్లాక్ బస్టర్ వచ్చింది. ఆ సినిమాలో తెలంగాణ గడుసరి పిల్లలా నటించి మెప్పించారు. భాష, యాసను కూడా సరిగ్గా పలికి ఆశ్చర్యపరిచారు. అలా నభా తన సినిమాల ద్వారా ప్రేక్షకులకు దగ్గరవుతున్నారు. సోషల్ మీడియాలోనూ నభా ఎక్కువ యాక్టివ్‌గా ఉంటారు. నభా నటేష్ షేర్ చేసే ఫోటోలు, ఫోటో షూట్‌లు ఎంతటి హాట్ టాపిక్‌గా మారుతుంటాయో అందరికీ తెలిసిందే. చీరకట్టులో నభా చేసే అందాల జాతరకు అందరూ ఫిదా అవుతుంటారు. ఇక మోడ్రన్ దుస్తుల్లో అయితే నభా వేరే లెవెల్‌లో హల్చల్ చేస్తుంటారు. తాజాగా వదిలిన ఫోటో మాత్రం నెట్టింట్లో అగ్గిపెట్టేస్తోంది. షర్ట్ బటన్ ఒక్కటే అలా వదిలేసింది. మిగిలిన బటన్స్ అన్నీ విప్పేసి.. షర్ట్‌ను అలా పైకి లేపేసింది. ప్రస్తుతం ఈ ఫోటో నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది. నభా ప్రస్తుతం నితిన్ అంధాదున్ సినిమాతో బిజీగా ఉన్నారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3AfSztX
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...