Wednesday, 25 August 2021

చెప్పు తెగుద్ది వెధవ!!.. అమెరికా అధ్యక్షుడిపై నిఖిల్ సిద్దార్థ్ ఫైర్

ఆఫ్ఘనిస్తాన్‌ను కైవసం చేసుకున్న తాలిబన్లకు అమెరికా అధ్యక్షుడు చేసిన మాటలు ఆ చర్యను సమర్థించినట్టుగా అనిపిస్తున్నాయి. ఇన్నేళ్లు ఆఫ్ఘానిస్తాన్‌లో తన సైన్యాన్ని ఉంచిన అమెరికా ఇప్పుడు మాత్రం వెనక్కి తీసుకుంటోంది. ఇప్పటికే చాలా మంది సైనికులను వెనక్కి తీసుకొచ్చేసింది. ఆగస్ట్ 31 వరకు మిగిలిన సైనికులందరినీ సైతం తీసుకొచ్చేలా ప్రణాళికలు వేస్తోంది. కాబూల్ విమానాశ్రయం నుంచి వివిద దేశాల పౌరులు, అర్హత కలిగి ఆఫ్ఘాన్ ప్రజలు సైతం వేరే దేశాలకు వెళ్తున్నారు. అయితే తాజాగా అమెరికా అధ్యక్షుడు మీద నిఖిల్ నిప్పులు చెరిగారు. ఆఫ్ఘన్, ఇష్యూ మీద జో బైడెన్ స్పందించారు. ఆఫ్ఘ‌న్‌ ప్రజలందరినీ ఏకతాటిపైకి తీసుకొచ్చి సురక్షిత పాలనను అందించేందుకు తాలిబ‌న్లు కృషి చేస్తారా? అన్న విష‌యంపై స్ప‌ష్ట‌త‌రావాల్సి ఉంద‌ని జో బైడెన్ చెప్పుకొచ్చారు. ఒకవేళ తాలిబ‌న్లు అలా చేయ‌గ‌లిగితే ఆఫ్ఘ‌న్‌కు ఆర్థిక, వాణిజ్యం సహా అన్ని రంగాల్లో సాయం చేస్తామని బైడెన్ తెలిపారు. తాజాగా హీరో జో బైడెన్ మీద నిప్పులు చెరిగారు. చెప్పుతో కొడతా వెధవ అంటూ ఘాటుగా స్పందించారు. స్వేచ్చాప్రపంచం అనే దానికి ఉదాహరణ అమెరికా.. కానీ అది ఇప్పుడు పోయింది.. 21 ఏళ్లుగా ఎన్నో కష్టాలు పెట్టారు.. ఇప్పుడు ఇలా పారిపోయారు. నువ్ ఇంకెప్పుడైనా ఫ్రీడం గురించి మాట్లాడితే.. జో బైడెన్ చెప్పు తెగుద్ది.. ఎదవ అని సిద్దార్థ్ ఫైర్ అయ్యారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3mxdo0D
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...