Thursday, 26 August 2021

ఎదభాగం చూపిస్తా.. సురేఖావాణి వంగి వంగి నమస్కారం.. 500K లవ్ చాలా హాట్ సుమీ

సోషల్ మీడియాలో చెలరేగిపోతున్న నటి తన ఇన్ స్టాగ్రామ్‌లో మరో హాట్ వీడియో వదిలింది. నాలుగు పదుల వయసు దాటినా టీనేజ్‌తో ఉన్న కూతురుతో పోటీ పడుతూ అందాల ప్రదర్శన హీటెక్కిస్తున్న సురేఖా వాణి.. రీసెంట్‌గా గోవాలో జరుపుకున్న బర్త్ డే సెలబ్రేషన్స్ హాట్ టాపిక్ అయ్యింది. కూతురుతో కలసి మందు చిందు అంటూ రచ్చ రచ్చ చేసింది. అంతేకాదు.. కూతురుతో కలసి థైస్ షో చేసి ఆ ఫొటోలను సోషల్ మీడియాలో వదిలి హీటెక్కించింది. నిజానికి నటిగా కంటే సోషల్ మీడియా ద్వారానే బాగా పాపులర్ అవుతోంది సురేఖా వాణి. దీంతో అంతకంతకూ తన ఫాలోవర్స్‌ని పెంచుకుంటూ ఉన్న సురేఖావాణి.. ఇన్ స్టాగ్రామ్‌లో 500K ఫాలోవర్స్‌ని సంపాదించడంతో ఆనందాన్ని తన ఫ్యాన్స్‌తో పంచుకుంటూ వీడియో వదిలింది. లవ్యూ ఆల్ ఫర్ 500K లవ్ అంటూ ఎయిర్ కిస్‌లు ఇస్తూ తన ఫాలోవర్స్‌కి థాంక్స్ చెప్తూ వీడియో వదిలింది సురేఖావాణి. ఈ వీడియోలో కూడా ఎదభాగాన్ని చూపిస్తూ తనదైన శైలిలో రెచ్చిపోయింది ఈ సీరియర్ భామ.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3mFOUSZ
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...