Saturday, 24 July 2021

టుడే ఇన్‌స్టా హిట్స్: అలా తిరిగి ఆలోచిస్తున్న పూజా.. శుక్రవారం అంటే ఇదే అంటున్న వరుణ్

అలా అటు తిరిగి ఆలోచనలో మునిగిపోయిన పూజా ప్రస్తుతం బిజీగా ఉన్న హీరోయిన్లలో ఒకరు. ‘రాధే శ్యామ్’ సినిమాతో త్వరలో ప్రేక్షకులను పలకరించనున్న ఆమె.. ఆ తర్వాత పలు భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉంది. ఇక సోషల్‌మీడిమాలో కూడా ఈ భామా బాగానే యాక్టివ్ ఉంటుంది. తాజాగా ఓ బాల్కనీలో వెనక్కి తిరిగి నిలుచోని ఆలోచిస్తూ.. పిక్స్‌ని ఇన్‌స్టాగ్రామ్ ద్వారా షేర్ చేసింది. అందుకే డిఫరెంట్‌గా తినిలాని ట్రై చేస్తా: రకుల్ ఇండస్ట్రీలో ఫిట్‌నెట్ అంటే అందరికంటే ముందు ఉంటుంది నటి సింగ్. ఒకప్పుడు కాస్త ముద్దుగా ఉండే ఈ బ్యూటీ గత కొంతకాలంగా ఫిట్‌నెస్ వెనుక పరిగెడుతూ.. మరి.. సన్నగా మారిపోయింది. ఈ మధ్యకాలంలో రకుల్ శరీరాకృతిపై చాలానే సెటైర్లు వచ్చాయి. తాజాగా ఆహారం గురించి రకుల్ ఓ పోస్ట్ చేసింది. మిల్లెట్ దోశ ఆరోగ్యానికి మంచిదని తెలుసు కానీ, ఇంత రుచికరంగా ఉంటుందని తనకు తెలియని ఆమె పేర్కొంది. కంటి చూపుతో హీటెక్కిస్తున్న ప్రగ్యా ‘కంచె’ సినిమాతో హీరోయిన్‌గా పరిచయమై.. ఆ తర్వాత సరైన అవకాశం కోసం ఇప్పటివరకూ ఎదురుచూస్తున్న నటి . ప్రస్తుతం బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో రూపొందుతున్న ‘అఖండ’ అనే సినిమాలో ఈ భామ ప్రధాన పాత్రలో నటిస్తోంది. తాజాగా తన కంటి చూపుతోనే కుర్రాళ్ల మనస్సులో హీటెక్కిస్తూ.. ఓ ఫోటోని పోస్ట్ చేసింది ప్రగ్యా. శుక్రవారం అంటే ఇలాగే ఉంటుంది: తెలుగులో ప్రస్తుతం విపరీతమైన క్రేజ్ ఉన్న హీరోలలో వరుణ్ తేజ్ ఒకరు. మెగా కాంపోండ్ నుంచి హీరోగా పరిచయం అయినప్పటికీ.. తనకంటే ఓ సపరేట్ క్రేజ్ ఏర్పరచుకున్నాడు వరుణ్. ప్రస్తుతం కిరణ్ కుమార్ దర్శకత్వంలో ‘ఘని’ అనే సినిమాలో అతను నటిస్తున్నారు. తాజాగా శుక్రవారం వస్తే ఫీలింగ్ ఇలాగే ఉంటుంది అంటూ ఓ పోస్ట్ పెట్టి.. అందరికి ట్రీట్ ఇఛ్చాడు వరుణ్. హీల్స్ ఇస్తే చాలు.. నేను సిద్ధంగా ఉంటాను: చిన్న వయస్సులోనే హీరోయిన్‌గా అడుగుపెట్టి.. తెలుగు ఇండస్ట్రీని ఓ ఊపుఊపేసిన నటి హన్సిక. కెరీర్ ఆరంభంలో మంచి హిట్లు అందుకున్న ఆ తర్వాత మాత్రం ఈ భామకు హిట్లు కొరవయ్యాయి. సరైన హిట్ కోసం చాలాకాలంగా ఈ భామ ఎదురుచూస్తుంది. కొన్నేళ్ల క్రితం కాస్త బొద్దుగా ఉన్న హన్సిక ఈ మధ్య.. చాలా సన్నబడింది. తాజాగా తనకు హీల్స్ ఇస్తే చాలు అంతా రెడీ అయిపోయినట్టే అంటూ ఓ పిక్‌ని పోస్ట్ చేసింది ఈ భామ.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3eRcd7y
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...