Thursday, 29 July 2021

టుడే ఇన్‌స్టా హిట్స్: సైలెన్స్ అంటున్న పూజా.. చూపుల్తో గుచ్చేస్తున్న సురభి.. కృతి గ్లామర్ షో

సైలెన్స్.. త్వరలో సర్‌ప్రైజ్ అంటున్న పూజా పూజా హెగ్డేకి ఉండే ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి అందరికీ తెలిసిందే. కెరీర్ ఆరంభం నుంచి మంచి హిట్లు అందుకుంటూ స్టార్ హీరోయిన్‌గా ఎదిగిపోయారు ఆమె. ఇక సోషల్‌మీడియాలో పూజా చేసే హంగామా మామూలుగా ఉండదు. తరచూ ఫోటోషూట్‌లతో ప్రేక్షకులను ఆమె అలరిస్తుంటారు. తాజాగా సైలెన్స్ అంటుకుంటూ తన నెక్ట్స్ ఫోటోషూట్‌కి సంబంధించిన అప్‌డేట్ ఇచ్చారు పూజా. బ్లాక్ గౌన్‌లో గ్లామర్ ట్రీట్ ఇచ్చిన తెలుగులో ‘ఆహా కళ్యాణం’ సినిమాతో ప్రేక్షకులకు పరిచయం అయిన నటి వాణి కపూర్. ఆమె చేసిన సినిమాలు తక్కువే అయినా.. మంచి పాపులారిటీ సంపాదించుకుంది. ఇక సోషల్‌మీడియాలో ఈ భామ చాలా యాక్టివ్‌గా ఉంటుంది. తరచూ హాట్ ఫోటోలతో కుర్రాళ్లలో హీటెక్కిస్తుంది. తాజాగా బ్లాక్ గౌను వేసుకొని కొన్ని ఫోటోలు పోస్ట్ చేసి.. అందరికీ గ్లామర్ ట్వీట్ ఇచ్చింది వాణీ. చూపుల్తో గుచ్చేస్తున్న ‘కలర్‌ఫుల్ చిలకా’ అంటూ తెలుగు ప్రేక్షకులను తన అందంతో ఉర్రూతలూగించిన నటి సురభి. హీరోయిన్‌గా పెద్దగా అవకాశాలు రాకపోయినా.. ఈ అమ్మడికి క్రేజ్ మాత్రం తగ్గలేదు. తాజాగా ఆది సాయికుమార్‌తో కలిసి ‘శశి’ అనే సినిమాతో ప్రేక్షకులను పలకరించింది ఈ భామ. ఇక సోషల్‌మీడియాలోనూ సురభి హంగామా చేస్తుంటుంది. తాజాగా ఓ కాఫీ కప్‌ పట్టుకొని ఓ పిక్‌ని పోస్ట్ చేసింది. ఈ పిక్‌లో ఆమె ఫ్యాన్స్‌ని చూపులతోనే గుచ్చేస్తుంది. ఉదయం లేవగానే ఇలా ఉంటే సంతోషంగా ఉంటుంది అంటూ ఈ పిక్‌కి ఆమె క్యాప్షన్ ఇచ్చింది. తల్లిదండ్రులకు మంచు లక్ష్మి విషెస్ కలెక్షన్ కింగ్ మోహన్ బాబు కుమార్తెగా ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు మంచు లక్ష్మి. ఆ తర్వాత తన విలక్షణమైన నటనతో ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు. సోషల్‌మీడియాలో కూడా లక్ష్మి చాలా యాక్టివ్‌గా ఉంటారు. తన వ్యక్తిగత విషయాలతో పాటు సినిమా సంబంధిత విషయాలను ఆమె ఎప్పటికప్పుడు సోషల్‌మీడియా ద్వారా పంచుకుంటూ ఉంటారు. తాజాగా తనదైన స్టైల్‌లో తన తల్లిదండ్రులకు ఆమె పెళ్లిరోజు శుభాకాంక్షలు చెప్పారు. కృతి కర్బందాను ఇలా చూశాక కుర్రాళ్లు అంతా ఫ్లాట్ తెలుగుతో పాటు బాలీవుడ్‌లోనూ సినిమాలు చేస్తూ.. మంచి పాపులారిటీ సంపాదించుకుంది నటి . ఆమె తెలుగులో చేసిన ‘కందిరీగ’, ‘బ్రూస్ లీ’ సినిమాలు మంచి విజయం సాధించాయి. అంతేకాక.. బాలీవుడ్‌లోనూ మంచి సక్సెస్ అందుకుంది ఈ భామ. తాజాగా తన ఎద అందాలను ప్రదర్శిస్తూ.. కొన్ని ఆసక్తికర పిక్స్‌ని సోషల్‌మీడియాలో పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఈ పిక్స్ వైరల్ అవుతున్నాయి.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3zNSNIQ
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...