Saturday, 12 June 2021

బ్లాక్ అండ్ వైట్‌లో దుమ్ములేపిన బుట్టబొమ్మ.. హాట్ షోతో పూజా హెగ్డే సెగలు

టాలీవుడ్ బుట్టబొమ్మ సోషల్ మీడియాలో చేసే అందాల ఆరబోత అందరికీ తెలిసిందే. బికినీలో పూజా హెగ్డే అందాలు ఎంతటి సెన్సేషనల్ అయ్యాయో అందరం చూశాం. తెరపైనా, సోషల్ మీడియాలోనూ పూజా హెగ్డే చేసే అందాల విందుకు అందరూ ఫిదా అవుతుంటారు. అలాంటి పూజా హెగ్డే సోషల్ మీడియాలో ఇప్పుడు అందరినీ షాక్‌కు గురి చేశారు. అదిరిపోయే ఫోటోను షేర్ చేసి అందరినీ ఆశ్చర్యపరిచారు. పూజా హెగ్డే సోషల్ మీడియాలో అప్పుడప్పుడు కాంట్రవర్సీకి కేరాఫ్ అడ్రస్ అవుతుంటారు. గత ఏడాది లాక్డౌన్ సమయంలో పూజా హెగ్డే చేసిన పోస్ట్ ఎంతటి వివాదానికి దారి తీసిందో అందరికీ తెలిసిందే. సమంత అందం, నటన గురించి పూజా హెగ్డే చేసిన కామెంట్లు వివాదానికి దారి తీశాయి. సమంత అంత అందంగా ఏమీ లేదని పూజా హెగ్డే చేసిన కామెంట్లు కాంట్రవర్సీకి దారి తీశాయి. ఆ వివాదంపై సమంత ఫ్యాన్స్, పూజా హెగ్డే ఫ్యాన్స్ వాగ్వాదానికి దిగారు. అలా పూజా హెగ్డే సోషల్ మీడియాలో ఎప్పుడూ లైమ్ లైట్‌లోనే ఉంటారు. ఇక అందాల ఆరబోతతో ఫాలోవర్లను కట్టిపడేస్తుంటారు. తాజాగా ఆమె షేర్ చేసిన ఫోటోలు నెట్టింట్లో మంట పుట్టిస్తున్నాయి. బ్లాక్ అండ్ వైట్ ఫోటోలో అందాల విందు చేసింది. ఎద అందాల ఆరబోతతో నెటిజన్లకు గాలమేశారు. మొత్తానికి పూజా హెగ్డే పెట్టిన చిచ్చు మామూలుగా లేదు. పూజా హెగ్డే ప్రస్తుతం , ,మోస్ట్ ఎలిజబుల్ బ్యాచ్‌లర్ వంటి చిత్రాలతో ప్రేక్షకులను పలకరించేందుకు రెడీగా ఉన్నారు. ఇక సల్మాన్ ఖాన్, దళపతి విజయ్ సినిమాల్లో హీరోయిన్‌గానూ ఎంపికయ్యారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3pMazIq
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...