Monday, 7 June 2021

నెవ్వర్ బిఫోర్ అనేలా అందాల ఆరబోత.. హెబ్బా పటేల్ హాట్ పిక్స్ వైరల్

కుమారి 21 ఎఫ్ సినిమాతో కుర్రకారును ఫిదా చేసేశారు. అంతకు ముందు ఓ సినిమాతో ఎంట్రీ ఇచ్చినా కూడా కుమార్ 21ఎఫ్ ఆమె కెరీర్‌ను మార్చేసింది. అలా ఆ చిత్రంతో యూత్‌లో విపరీతమైన ఫాలోయింగ్‌ను సంపాదించుకున్నారు. అయితే మళ్లీ ఆ రేంజ్ హిట్ కొట్టలేక హెబ్బా పటేల్ కాస్త వెనకబడ్డారు. కానీ ఆమె చేసే ప్రతీ పాత్ర స్పెషల్‌గా ఉండేట్టు చూసుకుంటారు. కుర్ర హీరోలతో జత కట్టే హెబ్బా పటేల్‌ ఇప్పుడు ఓ వెరైటీ ప్రాజెక్ట్‌తో ప్రేక్షకులను పలకరించేందుకు రెడీగా ఉన్నారు. ఎక్కడి పోతావు చిన్నివాడ, 24 కిస్సెస్, మిస్టర్ వంటి సినిమాలతో హెబ్బా పటేల్ దుమ్ములేపేశారు. హెబ్బా పటేల్‌కు ఆఫర్లు వరుసగా వచ్చాయ్ కానీ విజయాలు మాత్రం అంతగా వరించలేదు. చివరగా ఓరేయ్ బుజ్జిగా అనే సినిమాతో హెబ్బా పటేల్ ప్రేక్షకులను పలకరించారు. ఇప్పుడు వెండితెరపైనే కాకుండా సోషల్ మీడియాలోనూ రచ్చ చేస్తున్నారు. హాట్ హాట్ ఫోటోలతో హెబ్బా చేసే అందాల విందుకు అందరూ ఫిదా అవుతుంటారు. పొట్టి బట్టల్లో ఆమె చేసే ఎద అందాల ప్రదర్శన నెవ్వర్ బిఫోర్ అనేలా ఉంటుంది.తాజాగా ఆమె షేర్ చేసిన ఫోటోలోని క్లీవేష్ షోతో నెట్టిళ్లు వేడెక్కిపోయింది. ప్రస్తుతం ఆ ఫోటో తెగ వైరల్ అవుతోంది. హెబ్బా పటేల్ ఇప్పుడు ఓ డీగ్లామర్ రోల్‌లో ప్రేక్షకులను మెప్పించేందుకు రెడీ అవుతున్నారు. ఓదెల రైల్వేస్టేషన్ అంటూ వదిలిన ఫస్ట్ లుక్‌తో హెబ్బా పటేల్ అందరినీ ఆశ్చర్యపరిచారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3pvHTDu
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...