Tuesday, 25 May 2021

ఒంటిపై నూలు పోగు లేకుండా అతని కౌగిలిలో స్నేహా! బెడ్‌ రూమ్‌లో అలా కనిపించడంతో అంతా షాక్

పెద్దగా సినిమాలు చేయకపోయినా తెలుగు ప్రేక్షకులకు మాత్రం ఎప్పుడూ గుర్తుండిపోయే హీరోయిన్ . 'ఉల్లాసంగా ఉత్సాహంగా' సినిమాతో తెలుగు ఇండస్ట్రీలో అడుగుపెట్టిన ఈ ముద్దుగుమ్మ తక్కువ సమయంలోనే భారీ పాపులారిటీ సంపాదించింది. అచ్చు గుద్దినట్టు ఐశ్వర్యారాయ్‌లా కనిపించడం ఆమెకు బాగా ప్లస్ అయింది. జూనియర్ ఐష్‌గా మంచి క్రేజ్ దక్కింది. కాకపోతే అమ్మడి కెరీర్ పరంగా చూస్తే చెప్పుకోదగిన హిట్స్ అయితే లేవు. దీంతో హాట్ గేర్ వేసి కుర్రకారును అట్రాక్ట్ చేస్తున్న ఈ బ్యూటీ.. తాజాగా తన సోషల్ మీడియా ఖాతాలో ఓ పిక్ షేర్ చేసి సడెన్ షాకిచ్చింది. ''నేను మీకు తెలుసా, కరెంట్, వరుడు, సింహ, అలా మొదలైంది, మడతకాజా, యాక్షన్ త్రీడీ, అంతా నీ మాయలోనే'' అనే సినిమాల్లో నటించిన స్నేహా ఉల్లాల్‌కి గత కొంతకాలంగా ఆఫర్స్ కరువయ్యాయి. దీంతో సోషల్ మీడియా వేదికపై హాట్ ట్రీట్స్ షురూ చేసిన ఈ భామకు చాలా ఏళ్ల తర్వాత 'ఎక్స్పైరీ డేట్' అనే వెబ్ సిరీస్‌లో అవకాశం దక్కింది. ఇది కూడా పెద్దగా వర్కవుట్ కాకపోవడంతో ఇంకాస్త హాట్ డోస్ పెంచేసింది స్నేహా. ఈ నేపథ్యంలోనే తాజాగా ఆమె షేర్ చేసిన పిక్ ఆన్‌లైన్ రచ్చకు తెరలేపింది. ఇందులో కనిపిస్తున్న అమ్మాయి బ్యాక్ లెస్ పోజుతో ఓ వ్యక్తి కౌగిలిలో బెడ్‌పై కనిపిస్తోంది. ఇద్దరూ రొమాంటిక్ మూడ్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. దీనిపై 'నేను కాదు.. కానీ నేనే కావచ్చు' అంటూ సస్పెన్స్‌లో పెట్టేస్తూ ట్యాగ్ చేసింది స్నేహా. దీంతో ఈ పిక్ చూసి ఒక్కసారిగా అంతా షాకయ్యారు. ఉన్నట్టుండి ఆమె ఇలాంటి ఫొటో షేర్ చేయడం వెనుక మ్యాటర్ ఏంటనే కోణంలో ఆరా దీస్తున్నారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3fkIRiB
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...