Wednesday, 19 May 2021

ఇది ఎవ్వరూ ఊహించి ఉండరు.. నడుము అందాలతో షాకిచ్చిన ‘వకీల్ సాబ్’ నటి

కొందరు హీరోయిన్లు తెరపై, తెరవెనుకా ఒకేలా ఉంటారు. అక్కడా ఇక్కడా అందాల ఆరబోతతో రచ్చ చేస్తుంటారు. ఇంకొందరు మాత్రం తెరపై ఎంత రెచ్చిపోయినా కూడా బయట మాత్రం అలాంటి వాటికి దూరంగా ఉంటారు. అలా తాజాగా ఓ తెలుగు హీరోయిన్ అందాల ఆరబోతను చూసి అందరూ షాక్ అయ్యారు. మల్లేశం సినిమాతో అందరినీ కట్టిపడేశారు. కంటిచూపుతోనే కట్టిపడేసే అనన్యను అందరూ ఫిదా అయ్యారు. మల్లేశం తరువాత ప్లే బ్యాక్ సినిమాతో మళ్లీ ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. అయితే ఎక్కువగా గుర్తింపు వచ్చింది మాత్రం సినిమాతోనే. ఈ మూవీ ప్రమోషన్స్‌లో అనన్య చేసిన కామెంట్లు, ప్రీ రిలీజ్ ఈవెంట్, సక్సెస్ ఈవెంట్లో ఇచ్చిన స్పీచ్‌లతో అనన్య ఫుల్ ఫేమస్ అయ్యారు. అంతేకాకుండా వకీల్ సాబ్ సినిమాలో అనన్య పాత్రకు కూడా ప్రాముఖ్యత ఉంది. తన నిజ జీవితానికి సంబంధించిన పాత్రనే పోషించారు. తండా నుంచి వచ్చిన పల్లెటూరి పిల్ల క్యారెక్టర్‌ను అనన్య పోషించారు. అలా మొత్తానికి అనన్య నాగళ్లకు వకీల్ సాబ్ సినిమాతో మంచి గుర్తింపు వచ్చింది.అలా వచ్చిన క్రేజ్‌ను అనన్య బాగానే వాడుకుంటున్నారు. ఇంత వరకు అందాల ఆరబోతకు దూరంగా ఉన్న అనన్య.. ఇప్పుడు రెచ్చిపోతోన్నారు. నడుము అందాలను ప్రదర్శిస్తూ నాభిని చూపిస్తున్నారు. అనన్య షేర్ చేసిన ఈ వీడియో ఇప్పుడు నెట్టింట్లో తెగ చక్కర్లు కొట్టేస్తోంది. తెరపై ఎంతో పద్దతిగా కనిపించే అనన్య ఇలా ఎక్స్ పోజ్ చేస్తోందేంటి అని అందరూ ఆశ్చర్యపోతోన్నారు. నీ నుంచి ఇలాంటిది ఊహించలేదని కామెంట్లు పెడుతున్నారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3yne3F7
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...