Monday, 24 May 2021

ఆర్ యూ వర్జిన్?.. నెటిజన్ ప్రశ్నకు దిమ్మతిరిగే సమాధానమిచ్చిన సురేఖా వాణి కూతురు

టాలీవుడ్ నటి సురేఖా వాణి, ఆమె కూతురు గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. సోషల్ మీడియాలో ఈ తల్లీకూతుళ్ల దూకుడు చూసి అందరూ ఫిదా అవుతుంటారు. తల్లీకూతుళ్లలా కాకుండా ఫ్రెండ్స్‌లో పార్టీలు, పబ్‌లకు వెళ్తూ రచ్చ చేస్తుంటారు. ఇక మోడ్రన్ డ్రెస్సుల్లో ఈ ఇద్దరూ చేసే అందాల విందుకు నెట్టిళ్లు ఆశ్చర్యపోతుంటుంది. కంటే ఇప్పుడు సుప్రిత ట్రెండ్ ఎక్కువగా నడుస్తోంది. వరుసగా లైవ్ చాట్‌లు పెడుతూ, తన ఫాలోవర్లతో ముచ్చట్లు పెడుతున్నారు. నెటిజన్లు అడిగే ప్రశ్నలన్నింటికి సమాధానం చెబుతున్నారు. ప్రస్తుతం లాక్డౌన్ ఉండటంతో ఇంట్లోనే కూర్చుని బోర్ కొడుతున్నట్టుంది. అందుకే ఇలా లైవ్‌లోకి వచ్చి కాసేపు తన అభిమానులతో ముచ్చట్లుపెడుతున్నారు. వారు అడిగే కొంటె ప్రశ్నలకు కొంటెగా సమాధానాలు చెబుతున్నారు. కొన్ని పర్సనల్ ప్రశ్నలు, అడగకూడనవి కూడా అడిగేస్తున్నారు. ఇలాంటి సందర్భంలో సుప్రిత కూడా వారిపై కాస్త ఘాటుగానే కౌంటర్లు వేస్తున్నారు. తాజాగా సుప్రిత సోషల్ మీడియాలో మళ్లీ లైవ్ సెషన్‌ను పెట్టారు. ఏదైనా ప్రశ్నను అడగండి సమాధానలు చెబుతాను అని అన్నారు. ఇందులో భాగంగా ఓ నెటిజన్ ఆర్ యూ వర్జిన్ అంటూ అడగకూడని ప్రశ్నను అడిగేశాడు. దానికి కౌంటర్ ఇస్తూ సుప్రిత అదిరిపోయే వీడియోనుపెట్టేశారు. వకీల్ సాబ్ సినిమాలోని కోర్ట్ సీన్‌ను సుప్రిత వాడేస్తూ.. తన సమాధానం కూడా చెప్పకనే చెప్పేశారు. ప్రకాష్ రాజ్ అంజలిని అడిగినట్టు.. పవన్ కళ్యాణ్ వీరావేశంతో ఊగిపోతూ అబ్జెక్షన్ అంటూ కోర్టు రూంలో గందరగోళాన్ని సృష్టించే సీన్‌‌ను సుప్రిత షేర్ చేశారు. మొత్తానికి ఆర్ యూ వర్జిన్ అనే ప్రశ్నకు సుప్రిత హర్ట్ అయినట్టు కనిపిస్తోంది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3oOb9F5
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...