Monday, 10 May 2021

నా శరీరంలో ఆ పార్ట్ నాకు నచ్చదు.. సురేఖా వాణి కూతురు కామెంట్స్ వైరల్

నటి కూతురు సుప్రితకు సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ ఉంది. సోషల్ మీడియాలో చేసే హంగామాకు నెటిజన్లు ఫిదా అవుతుంటారు. టిక్ టాక్ వీడియోలతో సుప్రిత తన తల్లితో కలిసి చేసిన సందడి గురించి అందరికీ తెలిసిందే. సుప్రిత హడావిడి చూసి హీరోయిన్‌గా ఎంట్రీ ఇస్తుందేమోనని అంతా భావించారు.ఇక ఇదే విషయంపై రకరకాల రూమర్లు వచ్చేశాయి. సురేఖా వాణి ఇది వరకే ఎన్నో సార్లు తన కూతురు ఎంట్రీపై క్లారిటీ ఇచ్చారు. ఆమెకు ఇంట్రెస్ట్ ఉంటే వస్తుందేమో.. నాకు ఎలాంటి అభ్యంతరం లేదు అంటూ సురేఖా వాణి చెప్పుకొచ్చారు. ఇక సుప్రిత సైతం తన ఎంట్రీ గురించి ఎన్నో సార్లు క్లారిటీ ఇచ్చారు. తనకు అలాంటి ఆశలేమీ లేవనీ, హీరోయిన్ ప్రయత్నాలేవీ చేయడం లేదని అన్నారు. అయితే ఆ మధ్య సుప్రిత నటించిన ఓ యాడ్ మాత్రం బాగానే వైరల్ అయింది. సుప్రిత సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ తన ఫాలోవర్లను ఎంటర్టైన్ చేస్తుంటారు. నెటిజన్ల ట్రోలింగ్‌కు తన దైన శైలిలో రియాక్ట్ అవుతుంటారు. ట్రోల్ చేసే వారికి, నెగెటివ్ కామెంట్లు చేసే వారిపై సుప్రిత ఘాటుగా స్పందిస్తుంటారు. ఈ మధ్య సుప్రిత సోషల్ మీడియాలో తన అభిమానులతో ముచ్చటించారు. ఈ క్రమంలో ఆమె ఎన్నో ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు. సుప్రిత లైవ్‌లోకి వచ్చిన సమయంలో కొంత మంది నెటిజన్లు ఆమె ముక్కు మీద కామెంట్ చేశారు. నీ ముక్కు ఏంటి అలా ఉంది అని ఓ నెటిజన్ అడిగేశాడు. అవును నాకు నా ముక్కు అంటే ఇష్టం ఉండదు అని సుప్రిత చెప్పుకొచ్చారు. ఇక సుప్రిత తన తండ్రితో ఉన్న అనుబంధాన్ని కూడా వివరించారు. తన తండ్రి మరణానికి కారణాన్ని కూడా అందరి ముందు చెప్పేశారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3hc9APt
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...