Monday, 12 April 2021

ఎద అందాలు ఫోకస్ చేస్తూ ప్రియాంక చోప్రా రచ్చ! పబ్లిక్‌గానే ముద్దులాట.. అవార్డ్స్ ఫంక్షన్‌లో హల్చల్

గ్లోబల్ స్టార్ ఎంత యాక్టివ్ అనే సంగతి మనందరికీ తెలుసు. వెండితెరపై అందాల విందిస్తూ సత్తా చాటిన ఈ ముద్దుగుమ్మ తనకంటే పదేళ్లు చిన్నవాడైన అమెరికన్ సింగర్ నిక్ జోనాస్‌తో డేటింగ్ చేసి అతన్నే పెళ్లాడింది. పెళ్లి మాట అటుంచితే వీలు చిక్కినప్పుడుడల్లా పబ్లిక్ గానే రొమాన్స్ చేస్తూ రచ్చ రచ్చ చేస్తుండటం ఈ జోడీ హాబీ. ఇప్పటికే ఎన్నోసార్లు పబ్లిక్ ప్లేస్ లోనే రొమాంటిక్ మూడ్ ఎంజాయ్ చేసిన ఈ సెలబ్రిటీ కపుల్.. తాజాగా మరోసారి అలాంటి పనే చేసి వార్తల్లో నిలిచారు. కెరీర్ పరంగా ఎంత బిజీ అయినా తన ప్రియుడు, భర్త నిక్ జోనాస్‌తో రొమాంటిక్ మూమెంట్స్ ఎంజాయ్ చేయడంలో మాత్రం ఎప్పుడూ ముందుంటుంది ప్రియాంక. అంతేకాదండోయ్.. ఆ రొమాంటిక్ ముచ్చట్లను, ఫొటోలను సోషల్ మీడియాలో కూడా షేర్ చేస్తూ నిత్యం జనం నోళ్ళలో నానుతుండటం అమ్మడి నైజం. ఈ నేపథ్యంలోనే తాజాగా ఆమె చేసిన కొన్ని ఫొటోలు నెట్టింట మంట పుట్టిస్తున్నాయి. బ్రిటన్ అకాడమీ ఫిల్మ్ అవార్డుల వేడుక ()కు మోడ్రన్ దుస్తుల్లో హాట్ హాట్‌గా హాజరైంది ప్రియాంక చోప్రా. భర్త నిక్ జోనాస్‌తో పాటు వచ్చి ఈ ఈవెంట్‌లో స్పెషల్ అట్రాక్షన్ అయింది. ఇంకేముంది ఆమెపై లక్షల్లో కెమెరా క్లిక్స్ పడ్డాయి. డిఫరెంట్ యాంగిల్స్‌లో ప్రియాంక అందాలను కెమెరాలో బంధించారు అక్కడి ఫోటోగ్రాఫర్స్. అంతేకాదు ఈ ఈవెంట్‌లో పబ్లిక్ గానే భర్తతో ముద్దులాటలో మునిగితేలింది ఈ అందాల తార. Also Read: ఇక ఎప్పటిలాగే ప్రియాంక ఈ ఫొటోలను తన సోషల్ మీడియా వాల్‌పై వదలడంతో వెంటనే వైరల్ అయ్యాయి. ఆమె వేసుకున్న డ్రెస్ చూసి ఇంతకీ ప్రియాంక లో- దుస్తులు ధరించిందా? లేదా అనే అనుమానం వ్యక్తం చేస్తున్నారు నెటిజన్లు. ఏదేమైనా పెళ్లయ్యాక కూడా రెట్టింపు హాట్‌గా కనిపిస్తూ రొమాంటిక్ కిక్కివ్వడం ఒక్క ప్రియాంకకే చెల్లుతుందేమో అని చెప్పుకోవడంలో అతిశయోక్తి లేదు కదూ!.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3uMcmhR
v

No comments:

Post a Comment