Tuesday, 9 March 2021

‘సారంగ దరియా’ సాంగ్ తెలుగు లిరిక్స్.. జానపదంలోని గమ్మత్తైన పదాలు హాయిగా పాడుకోండిలా!

సారంగదరియా.. ఇప్పుడు ఎక్కడూ చూసినా ఈ పాట గురించే చర్చ. నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘లవ్ స్టోరీ’ మూవీలోనిది ఈ చిత్రం. ఇటీవల ఈ చిత్రం నుంచి సారంగదరియా అనే జానపద పాటను విడుదల చేయగా.. దీనిపై పెద్ద వివాదమే నడుస్తోంది. ఆ సంగతి పక్కనపెడితే.. ఈ పాట మాత్రం విడులైన కొన్ని గంటల వ్యవధిలోనే మూడు కోట్ల వ్యూస్ రాబట్టింది. ఈ సాంగ్ లిరిక్స్ మీకోసం.. చరణం: దాని కుడీ భుజం మీద కడవా దాని గుత్తెపు రైకలు మెరియా అది రమ్మంటె రాదురా సెలియా దాని పేరే సారంగ దరియా దాని ఎడం భుజం మీద కడవా దాని యెజెంటు రైకలు మెరియా అది రమ్మంటె రాదురా సెలియా దాని పేరే సారంగ దరియా పల్లవి: కాళ్ళకు ఎండీ గజ్జెల్… లేకున్నా నడిస్తే ఘల్ ఘల్.. కొప్పులో మల్లే దండల్… లేకున్నా చెక్కిలి గిల్ గిల్.. నవ్వుల లేవుర ముత్యాల్… అది నవ్వితే వస్తాయ్ మురిపాల్.. నోట్లో సున్నం కాసుల్… లేకున్నా తమల పాకుల్.. మునిపంటితో మునిపంటితో… మునిపంటితో నొక్కితే పెదవుల్.. ఎర్రగా అయితదిర మన దిల్ చురియా చురియా చురియా… అది సుర్మా పెట్టిన చురియా అది రమ్మంటె రాదురా సెలియా దాని పేరే సారంగ దరియా దాని కుడీ భుజం మీద కడవా దాని గుత్తెపు రైకలు మెరియా అది రమ్మంటె రాదురా సెలియా దాని పేరే సారంగ దరియా దాని ఎడం భుజం మీద కడవా దాని యెజెంటు రైకలు మెరియా అది రమ్మంటె రాదురా సెలియా దాని పేరే సారంగ దరియా రంగేలేని నా అంగీ… జడ తాకితే అయితది నల్లంగి మాటల ఘాటు లవంగి… మర్లపడితే అది శివంగి తీగలు లేని సారంగి… వాయించబోతే అది ఫిరంగి.. గుడియా గుడియా గుడియా… అది చిక్కీ చిక్కని చిడియా.. అది రమ్మంటె రాదురా సెలియా.. దాని పేరే సారంగ దరియా.. చరణం: దాని సెంపలు ఎన్నెల కురియా దాని సెవులకు దుద్దులు మెరియా అది రమ్మంటె రాదురా సెలియా దాని పేరే సారంగ దరియా దాని నడుం ముడతలే మెరియా పడిపోతది మొగోళ్ళ దునియా అది రమ్మంటె రాదురా సెలియా దాని పేరే సారంగ దరియా దాని కుడీ భుజం మీద కడవా దాని గుత్తెపు రైకలు మెరియా అది రమ్మంటె రాదురా సెలియా దాని పేరే సారంగ దరియా దాని ఎడం భుజం మీద కడవా దాని యెజెంటు రైకలు మెరియా అది రమ్మంటె రాదురా సెలియా దాని పేరే సారంగ దరియా చిత్రం : లవ్ స్టోరీ దర్శకుడు : శేఖర్ కమ్ముల సింగర్ : మంగ్లీ లిరిక్స్: సుద్దాల అశోక్ తేజా నేపధ్య గానం : సిందూరి విశాల్, సుష్మితా నరసింహన్ సంగీతం : పవన్ సీహెచ్ కొరియోగ్రఫీ: శేఖర్ మాస్టర్ Dhaani kudi bhujam meedha kadava Dhaani guthepu raikalu meriya Adhi rammante radhura seliya Dhaani pere saranga dhariya Dhaani yedam bhujam meedha kadava Dhaani yejentu raikalu meriya Adhi rammante radhura seliya Dhaani pere saranga dhariya Kaallaku yendi gajjal Lekunna nadisthe ghal ghal Koppula malle dhandal Lekunna chekkili gilgil Navvulo levura muthyaal Adhi navvithe vasthay muripaal Notlo sunnam kaasul Lekunna thamala paakul Munipantitho Munipantitho Munipantitho nokkithe pedhavul Yerraga aithadhira mana dil Churiya churiya churiya Adhi surma pettina churiya Adhi rammante radhura seliya Dhaani pere saranga dhariya Dhaani kudi bhujam meedha kadava Dhaani guthepu raikalu meriya Adhi rammante radhura seliya Dhaani pere saranga dhariya Dhaani yedam bhujam meedha kadava Dhaani yejentu raikalu meriya Adhi rammante radhura seliya Dhaani pere saranga dhariya Range leni naa angi Jada thaakithe aithadi nallangi Maatala ghaatu lavangi Marla padithe adhi shivangi Theegalu leni sarangi Vaayinchapothe adhi phirangi Gudiya gudiya gudiya Adhi chikki chikkani chidiya Adhi rammante radhura seliya Dhaani pere saranga dhariya Dhaani sempal yennela kuriya Dhaani sevulaku dhuddhul meriya Adhi rammante radhura seliya Dhaani pere saranga dhariya Dhaani nadum mudathale meriya Padipothadi mogolla dhuniya Adhi rammante radhura seliya Dhaani pere saranga dhariya Dhaani kudi bhujam meedha kadava Dhaani guthepu raikalu meriya Adhi rammante radhura seliya Dhaani pere saranga dhariya Dhaani yedam bhujam meedha kadava Dhaani yejentu raikalu meriya Adhi rammante radhura seliya Dhaani pere saranga dhariya


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3cdw12J
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...