Thursday, 4 February 2021

సెక్సీ పోజుతో సెగలు రేపుతున్న అందాల రాక్షసి.. నా ఫేవరెట్ ఫొటో అంటూ లావణ్య షేర్ చేయడంతో!

అందాల రాక్షసిగా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన .. సోషల్ మీడియాలోనూ యమ యాక్టివ్‌గా ఉంటుంది. ఎప్పటికప్పుడు తన లేటెస్ట్ అప్‌డేట్స్ పోస్ట్ చేయడమే గాక, హాట్ హాట్ ఫోటోషూట్లతో వేడి పుట్టిస్తుంటుంది. పక్కింటి అమ్మాయి తరహా పాత్ర, గ్లామరస్ రోల్ ఇలా ఏదైనా సరే తనకు యాప్ట్ అవుతుందన్నట్లుగా తన ఫోటోషూట్లతో హింట్స్ ఇస్తుంటుంది లావణ్య. ఈ క్రమంలోనే తాజాగా ఆమె పోస్ట్ చేసిన లేటెస్ట్ హాట్ ఫొటోస్ నెట్టింట వైరల్‌గా మారాయి. 'ఈ రోజు బాధపెట్టే విషయమే రేపు మీలో బలం నింపుతుంది' అంటూ జనాల్లో పాజిటివిటీని జొప్పిస్తూ ఇన్స్‌స్టాగ్రామ్ వేదికగా తన హాట్ లుక్స్ షేర్ చేసింది లావణ్య త్రిపాఠి. అంతేకాదు ఈ ఫొటోషూట్‌కు చాలా ఎక్కువ సమయం పట్టిందని, ఇది తన ఫేవరైట్ ఫోటోషూట్ అని పేర్కొంటూ అభిమానులకు కిక్కిచ్చింది. లావణ్య పోస్ట్ చేసిన ఈ లుక్స్ చూసి ''సో.. బ్యూటిఫుల్, అందాల రాక్షసి, సూపర్, సెక్సీ పోజ్'' అంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు. లావణ్య సినిమాల విషయానికొస్తే.. ప్రస్తుతం యంగ్ హీరో సందీప్ కిషన్‌తో కలిసి ‘A1 ఎక్స్‌ప్రెస్’ మూవీలో నటిస్తోంది. హాకీ బ్యాక్ డ్రాప్‌లో రూపొందుతున్న తొలి తెలుగు చిత్ర‌మిది. ఇందులో హాకీ ప్లేయర్‌గా లావణ్య నటన అబ్బురపరచనుందని టాక్. అలాగే మరో యంగ్ హీరో కార్తికేయ సరసన 'చావు కబురు చల్లగా' సినిమాలో నటిస్తోంది ఈ ముద్దుగుమ్మ. ఈ చిత్రంలో 'మల్లిక' పాత్రలో ఆమె కనిపించనుంది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2O07shb
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...