మెగాస్టార్ , కొరటాల శివ కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘’ షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోంది. ఈ సినిమాను , నిరంజన్ రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇందులో చెర్రీ ఓ కీలక పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ప్లాష్‌బ్యాక్‌లో వచ్చే ఆ ఎపిసోడ్‌లో చరణ్ పాత్ర సినిమాకే హైలెట్‌గా ఉంటుందట. ఇందులో చరణ్ పక్కన నటించే హీరోయిన్‌కు ప్రాధాన్యత ఉండటంతో దర్శకుడు కొరటాల శివ ఆ చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. Also Read: ఈ సినిమాలో చిరంజీవి సరసన కాజల్ ఫిక్స్ కాగా.. చెర్రీకి జోడీ ఇంకా కుదరలేదు. సాయిపల్లవి, సమంత, తాజాగా రష్మిక పేర్లు ప్రచారంలోకి వచ్చినా యూనిట్ వాటిని కొట్టి పడేసింది. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం చరణ్‌కు జోడీగా బాలీవుడ్ హీరోయిన్ బరిలోకి దించుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే కొందరు హీరోయిన్ల పేర్లు షార్ట్ లిస్ట్ చేశారని సమాచారం. ఇంతకీ ఆ లక్కీ ఛాన్స్ దక్కించుకున్న హీరోయిన్ ఎవరో తెలియాలంటే కొద్దిరోజులు ఆగాల్సిందే. Also Read:
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3ouLQGY
v
No comments:
Post a Comment