తెలుగు ఇండస్ట్రీలో మెగా ఫ్యామిలీకి ప్రత్యేక స్థానం ఉంది. మెగాస్టార్ చిరంజీవి వారసత్వాన్ని అందిపుచ్చుకుని అరడజను మందికి పైగా హీరోలు చిత్రసీమను ఏలుతున్నారు. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం టాలీవుడ్‌లోకి మరో మెగా హీరో రానున్నాడు. మెగా బ్రదర్ నాగబాబు అల్లుడు, భర్త హీరోగా ఎంట్రీ ఇవ్వనున్నాడు. Also Read: సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ అయిన చైతన్య ఈ నెల 9వ తేదీన నిహారికను వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. సినిమా ఫ్యామిలోకి అడుగుపెట్టిన చైతన్యకు కూడా హీరోగా మారాలని కోరిక కలిగిందట. ఈ విషయం తెలుసుకున్న చాలామంది డైరెక్టర్లు చైతన్యను వెండితెరకు పరిచయం చేసేందుకు పోటీ పడుతున్నట్లు సమాచారం. ఈ విషయం తెలుసుకున్న మెగా అభిమానులు చైతన్య సినిమాపై అప్పుడే ఊహాగానాలు మొదలెట్టేశారు. కొందరైతే చైతన్యకు మంచి లవ్‌స్టోరీ చేస్తే బాగుంటుందని సోషల్‌మీడియా వేదికగా సలహాలు ఇచ్చేస్తున్నారు. Also Read:
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/37PL9T7
v
No comments:
Post a Comment