Friday, 4 December 2020

ఆర్థిక ఇబ్బందులతో రచయిత ఆత్మహత్య

హిందీ టీవీ రంగంలో విషాదం చోటుచేసుకుంది. పలు హిందీ టీవీ సీరియల్స్‌కు రైటర్‌గా పనిచేసిన అభిషేక్‌ మక్వానా ఆత్మహత్మ చేసుకున్నారు. ముంబయిలోని తన ఇంట్లోనే ఆయన ఉరేసుకుని ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది. ఆర్థిక సమస్యలతోనే తాను బలవన్మరణానికి పాల్పడుతున్న సూసైడ్ నోట్‌లో రాశారు. కరోనా కారణంగా ఎంటర్‌టైన్‌మెంట్ రంగం కుదేలు కావడంతో తాను ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నానని, కనీస అవసరాలు తీర్చుకోవడానికి తన వద్ద డబ్బుల్లేవని అభిషేక్ లేఖలో పేర్కొన్నారు. దీనికి తోడు తీసుకున్న అప్పులు తీర్చే మార్గం కనిపించక దిక్కుతోచని పరిస్థితుల్లోనే ఆత్మహత్యకు పాల్పడుతున్నట్లు ఆయన లేఖలో రాశారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/36H1kRW
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...