Monday, 21 December 2020

పవన్‌తో మూవీ.. రానాకు షాకింగ్ రెమ్యునరేషన్!

పవర్‌స్టార్ మరో సినిమాను మొదలెట్టేశారు. మలయాళంలో విజయవంతమైన ‘అయ్యప్పనుమ్‌ కోశియుమ్‌’ అనే సినిమా రీమేక్‌లో పవర్‌ఫుల్ పోలీస్‌గా ఆయన నటిస్తున్నారు. సాగర్‌ కె.చంద్ర దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా సోమవారం లాంఛనంగా ప్రారంభమైంది. ఇందులో పవన్‌కల్యాణ్‌తో పాటు కూడా ఇందులో నటిస్తున్నారు. Also Read: తాజా సమాచారం ప్రకారం.. ఈ సినిమాలో నటించడానికి రానా భారీ రెమ్యునరేషన్‌ను తీసుకున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి. సోషల్‌ మీడియాలో వినిపిస్తున్న వార్తల మేరకు రానా ఏకంగా రూ.6 కోట్ల రెమ్యునరేషన్‌గా తీసుకున్నాడని టాక్‌ వినిపిస్తోంది. సితార ఎంటర్‌టైన్మెంట్స్‌ బ్యానర్‌పై సూర్యదేవర నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తమన్‌ ఈ చిత్రానికి సంగీత సమకూరుస్తున్నారు. జనవరి నుంచి రెగ్యులర్ షూటింగ్ మొదలు కానుంది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3nGpKBc
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...