Friday, 25 December 2020

అర్ధ శతాబ్దం: క్రిస్మస్ కానుకగా నవీన్ చంద్ర లుక్ రిలీజ్..

'అందాల రాక్ష‌సి' ఫేం నటిస్తున్న కొత్త చిత్రం ''. రిషిత శ్రీ క్రియేషన్స్ పతాకంపై రూపొందుతున్న ఈ సినిమాలో , కృష్ణప్రియ ముఖ్యపాత్రలు పోషిస్తుండగా.. సాయి కుమార్, అజయ్, ఆమని, పవిత్ర లోకేష్, శరణ్య ఇతరపాత్రలు పోషిస్తున్నారు. చిట్టి కిరణ్ రామోజు నిర్మాతగా వ్యవహరిస్తుండగా రవీంద్ర పుల్లే దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ చిత్రంలో నవీన్ చంద్ర పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్ రోల్ పోషిస్తున్నాడు. నేడు (శుక్రవారం) క్రిస్మస్ కానుకగా ఆయన లుక్ రిలీజ్ చేస్తూ కొత్త పోస్టర్ విడుదల చేశారు మేకర్స్. ఈ సందర్భంగా దర్శకుడు రవీంద్ర పుల్లే మాట్లాడుతూ.. ''ఈ అర్ధ శతాబ్దం సినిమాలో పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్‌ రంజిత్ పాత్రలో నవీన్ చంద్ర నటిస్తున్నారు. అందరినీ ఆలోచింపచేసే విధంగా ఈ మూవీ ఉంటుంది" అన్నారు. సినిమా అద్భుతంగా వచ్చిందని, మంచి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నందుకు సంతోషంగా ఉందని, జనవరిలో టీజర్ విడుదల చేయబోతున్నాం అని నిర్మాత చిట్టి కిరణ్ రామోజు తెలిపారు. గత కొన్ని రోజులుగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ 'అర్ధ శతాబ్దం' చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటోంది. ఇటీవ‌ల రానా రిలీజ్ చేసిన ఈ మూవీ ఫ‌స్ట్ గ్లింప్స్‌, సాయి కుమార్ లుక్, కార్తిక్ రత్నం లుక్‌లకు ప్రేక్షకుల నుంచి విశేష స్పందన లభించింది. వైవిధ్యమైన కథాంశంతో ఈ మూవీ ప్రేక్షకులను అలరిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు దర్శకనిర్మాతలు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3pmjsHb
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...