Tuesday, 29 December 2020

ఐటెమ్ గర్ల్‌గా మారిన మోనాల్.. 3 నిమిషాలకు దిమ్మతిరిగే రెమ్యునరేషన్

గతంలో రెండు మూడు సినిమాల్లో నటించినా రాని క్రేజ్‌ని బిగ్‌బాస్-4‌తో దక్కించుకుని గుజరాతీ భామ . వీకెండ్‌లో నాగార్జున హోస్ట్ చేసే షోలో హాట్ హాట్ డ్రెస్సులతో యువతను టీవీలకు కట్టిపడేసేది. ఎప్పుడో ఎలిమినేట్ కావాల్సిన ఆమెను ఆ హాట్‌నెస్ కోసమే కావాలనే ఫైనల్‌కి ముందు వారం వరకు హౌస్‌లో ఉంచారన్న విమర్శలు వచ్చాయి. అసలు విషయానికొస్తే ఇప్పుడు మోనాల్‌‌కు ఓ క్రేజీ ప్రాజెక్టులో ఐటెమ్‌ గర్ల్‌గా అవకాశం వచ్చిందట. Also Read: హీరోగా తెరకెక్కుతున్న ‘అల్లుడు అదుర్స్’ సినిమాలో ఐటెమ్ సాంగ్‌ కోసం మోనాల్‌ను సంప్రదించినట్లు తెలుస్తోంది. అయితే మూడు సినిమాలు ఉండే ఈ సినిమా కోసం మోనాల్ ఏకంగా రూ.15లక్షలు డిమాండ్ చేసిందట. ఇప్పుడు మోనాల్‌కు ఉన్న క్రేజ్‌ను బట్టి నిర్మాతలు ఆ రెమ్యునరేషన్‌కు ఓకే చెప్పినట్లు సమాచారం. ఈ సాంగ్‌ కోసం మోనాల్ ఈరోజు(మంగళవారం) సెట్లో అడుగుపెట్టినట్లు తెలుస్తోంది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3nZcGqF
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...