Wednesday, 4 November 2020

రెండో పెళ్లి చేసుకున్న నటుడు సామ్రాట్‌.. హాజరైన తనీష్, దీప్తి సునయన

ఈ ఏడాది టాలీవుడ్‌లో పెళ్లి సందడి కొనసాగుతోంది. ఇన్నాళ్లూ సింగిల్‌గా లైఫ్‌ కొనసాగించేస్తున్న హీరోలు, సహనటులు, హీరోయిన్లు, దర్శకులు పెళ్లి చేసుకుని వివాహ బంధంలోకి అడుగుపెడుతున్నారు. తాజాగా బిగ్‌బాస్ సీజన్ 2 ఫేమ్ చేసుకున్నారు. ఈ విషయాన్ని ఆయన సోదరి శిల్పారెడ్డి సోషల్‌ మీడియా ద్వారా వెల్లడించారు. Also Read: కాకినాడకు చెందిన శ్రీ లిఖిత అనే యువతిని సామ్రాట్ వివాహం చేసుకున్నాడు. ఈ పెళ్లికి కుటుంబసభ్యులు, బంధువులు, సన్నిహితులు మాత్రమే హాజరయ్యారు. సామ్రాట్ ఫ్రెండ్స్ అయిన బిగ్‌బాస్-2 కంటెస్టెంట్స్.. త‌నీష్‌, దీప్తి సున‌య‌న కూడా ఈ వివాహ వేడుకలో సంద‌డి చేశారు. గతంలో హర్షిత అనే యువతిని సామ్రాట్ పెళ్లి చేసుకున్నాడు. అయితే కొన్నాళ్లకే వారి మధ్య కలహాలు మొదలు కావడంతో విడాకులు తీసుకున్నారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/34ZbV9X
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...