రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘ఆర్ఆర్ఆర్’ తర్వాత మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌తో సినిమా చేయనున్న సంగతి తెలిసిందే. ‘అరవింద సమేత’ తర్వాత వీరిద్దరి కాంబినేషన్‌లో వస్తున్న చిత్రం కావడంతో దీనిపై భారీ అంచనాలున్నాయి. అయితే ఇందులో తారక్ సరసన హీరోయిన్‌గా ఎవరు నటిస్తారన్న దానిపై రకరకాలుగా ప్రచారం జరుగుతోంది. కథానాయికగా రష్మిక మందానాను ఫైనల్ చేసినట్లు రెండ్రోజుల క్రితమే ప్రచారం జరిగింది. Also Read: అయితే తాజాగా బాలీవుడ్ భామ పేరు తెరపైకి వచ్చింది. ‘భరత్ అనే నేను’, ‘వినయ విధేయ రామా’ సినిమాలతో తెలుగు ప్రేక్షకులను అలరించిన కియారా అయితే ఎన్టీఆర్ సరసన బాగుంటుందని ఆలోచనగా తెలుస్తోంది. ఈ రోల్ గురించి చెప్పగానే కియారా కూడా సుముఖత వ్యక్తం చేసినట్లు సమాచారం. ఈ న్యూస్ సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. దీనిపై యూనిట్ క్లారిటీ ఇవ్వాల్సి ఉంది.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3m8gm8C
v
No comments:
Post a Comment