Sunday, 11 October 2020

‘మహాసముద్రం’లో నాని హీరోయిన్

‘ఆర్ఎక్స్ 100’ ఫేమ్ అజయ్ భూపతి దర్శకత్వం వహిస్తున్న రెండో సినిమా ‘’. ఇందులో శర్వానంద్, సిద్ధార్థ్ హీరోలుగా నటిస్తున్నారు. లవ్, యాక్షన్ డ్రామాగా తెరకెక్కే ఈ చిత్రాన్ని ఏకే ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై సుంకర రామబ్రహ్మం నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో కీలక పాత్రలో హీరోయిన్ పాత్ర కోసం అదితిరావ్ హైదరీని ఎంపిక చేసినట్లు చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది. హీరోయిన్ పాత్ర కోసం చాలామందిని పరిశీలించిన తర్వాత అదితిని ఖరారు చేసినట్లు యూనిట్ తెలిపింది. ఈ సినిమాకు ఆమె సరైన ఛాయిస్ అని భావించి హీరోయిన్‌గా ఎంపిక చేసినట్లు వెల్లడించారు. ముందు హీరోయిన్‌గా సమంతను అనుకున్నప్పటికీ కొన్ని కారణాల వల్ల ఆమె ఈ ప్రాజెక్టు నుంచి తప్పుకున్నారు. అయితే సిద్ధార్థను హీరోగా తీసుకోవడం వల్లే సమంత ఆఫర్ తిరస్కరించినట్లు వార్తలు వచ్చాయి. Also Read: తారాగణం శర్వానంద్, సిద్ధార్థ్, అదితి రావు హైదరీ టెక్నికల్ క్రూ దర్శకుడు: అజయ్ భూపతి నిర్మాత: సుంకర రామబ్రహ్మం నిర్మాణ సంస్థ: ఎకె ఎంటర్‌టైన్‌మెంట్స్


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3dkGZ6K
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...