Wednesday, 21 October 2020

‘ఎఫ్2’సినిమాకు జాతీయ అవార్డు.. ఏకైక తెలుగు సినిమాగా గౌరవం

వెంకటేష్, వరుణ్‌ తేజ్‌ హీరోలుగా డైరెక్షన్లో వచ్చిన ‘ఎఫ్‌2’ సినిమా జాతీయ అవార్డును సొంతం చేసుకుంది. 2019కి గాను వివిధ భాషలకు చెందిన 26 సినిమాలకు కేంద్ర సమాచార, ప్రసారశాఖ బుధవారం ఇండియన్ పనోరమ విభాగంలో అవార్డులు ప్రకటించింది. ఇందులో ఫీచర్ ఫిలిమ్ కేటగిరీలో ‘’ అవార్డు దక్కించుకుంది. అన్ని కేటగిరీల్లో కలిపి అవార్డు దక్కించుకున్న ఏకైక తెలుగు సినిమాగా ‘ఎఫ్2’ నిలిచింది. 2019 సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ సినిమా బ్లాక్‌బస్టర్‌గా హిట్‌గా నిలిచింది. హీరోలు వెంకటేష్, వరుణ్‌తేజ్, హీరోయిన్లు తమన్నా, మెహ్రీన్ కౌర్‌తో పాటు ఇతర తారాగణం చేసిన కామెడీకి ప్రేక్షకులు కడుపుబ్బా నవ్వుకున్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ పతాకంపై దిల్‌రాజు సినిమాను నిర్మించిన ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. ప్రస్తుతం ఈ సినిమాకు సీక్వెల్ రూపొందించే పనిలో పడ్డారు అనిల్ రావిపూడి. ఈ సినిమాలో హాస్యనటుడు సునీల్ కూడా నటించనున్నట్లు ఇటీవల వార్తలొచ్చాయి. Also Read:


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3m3YpaX
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...