Tuesday, 29 September 2020

Lust Stories: శృతి హాసన్ స్వయంతృప్తి.. కెమెరాలే షేక్ అయ్యాయట.. అడల్ట్ కిక్!!

నేటితరం ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్లుగా సినిమాలు రూపొందిస్తున్నారు దర్శకనిర్మాతలు. ఎక్కువగా బోల్డ్ కంటెంట్ జొప్పిస్తూ యూత్ ఆడియన్స్‌కి వల వేస్తుండటం చూస్తూనే ఉన్నాం. ఇదే కంటెంట్ బేస్ చేసుకొని కాస్త కొత్తగా 'లస్ట్ స్టోరీస్' వెబ్ సిరీస్ రిలీజ్ చేయడంతో సోషల్ మీడియా వేడెక్కిపోయింది. ఇందులో స్వయంతృప్తి పొందే మహిళగా స్టార్ హీరోయిన్ కియారా అద్వానీ నటించడంతో భారీ రెస్పాన్స్ వచ్చింది. దీంతో అదే సిరీస్ తెలుగులో ప్లాన్ చేసిన దర్శకనిర్మాతలు స్టార్ కిడ్, హీరోయిన్ శృతి హాసన్‌తో బోల్డ్ కిక్ ఇవ్వబోతున్నారట. ‘లస్ట్ స్టోరీస్’ వెబ్ సిరీస్ హిందీ వర్షన్‌లో కియారా అద్వానీ పోషించిన రోల్ సెన్సేషన్ క్రియేట్ చేసిన సంగతి తెలిసిందే. ఆమె పోషించిన ఈ పాత్ర దేశవ్యాప్తంగా ఉన్న యూత్ ఆడియన్స్‌ని మత్తెక్కించింది. ఇప్పుడు ఈ వెబ్ సిరీస్ తెలుగు రీమేక్‌లో అదే స్వయంతృప్తి పొందే మహిళగా నటిస్తోందట. పలు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సిరీస్‌లో ఇప్పటికే ఓ భాగంలో ఈషా రెబ్బా నటించగా.. మరో భాగం కోసం శృతిని తీసుకొని షూట్ చేస్తున్నారట. Also Read: తెలుగు లస్ట్ స్టోరీస్ కోసం డైరెక్టర్లు సంకల్ప్ రెడ్డి, తరుణ్ భాస్కర్, నందినిరెడ్డి పలు భాగాలకు దర్శకత్వం వహిస్తుండగా.. తాజాగా మరో ఎపిసోడ్ కోసం నాగ్ అశ్విన్ రంగంలోకి దిగడమే గాక శృతి హాసన్‌తో శృంగారం పండిస్తున్నారట. భ‌ర్త ద్వారా శృంగారంలో సంతృప్తి చెంద‌ని ఓ గృహిణి పాత్ర‌లో నటిస్తున్న శృతి.. స్వయంతృప్తి పొందే మహిళగా అడల్ట్ కిక్కివ్వబోతోందట. ఈ మేరకు ఇప్పటికే ఈ ఎపిసోడ్ షూట్ కొంతభాగం పూర్తయిందని, అందులో కెమెరాలు షేక్ అయ్యేలా శృతి పర్‌ఫార్మ్ చేసిందని టాక్. ఇకపోతే కెరీర్ ఆరంభంలోనే సత్తా చాటుతూ పలు అవకాశాలు దక్కించుకున్న శృతి హాసన్.. ఆ తర్వాత ప్రేమలో పడి కొద్దిరోజుల పాటు కెమెరాకు దూరంగా ఉంది. అయితే ఇటీవలే తన ప్రేమకు బ్రేకప్ చెప్పేసి తిరిగి సెట్స్ పైకి వచ్చిన ఈ బ్యూటీ.. ఇప్పటికే రవితేజతో 'క్రాక్' మూవీ ఫినిష్ చేసింది. అతిత్వరలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. Also Read:


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3iimh8d
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...