బాలీవుడ్ స్టార్ దర్శకుడు అనురాగ్ కశ్యప్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలతో కలకలం రేపిన నటి వ్యవహారం కొత్త మలుపు తిరుగుతోంది. కశ్యప్ తనను గదిలోకి తీసుకెళ్లి బ్లూఫిలిమ్ చూపిస్తూ కోరిక తీర్చాలని ఒత్తిడి చేశారంటూ ఆమె కొద్దిరోజుల క్రితం ఆరోపించిన సంగతి తెలిసిందే. ఈ విషయంలో కలుగజేసుకుని తనకు న్యాయం చేయాలంటూ ఆమె ప్రధాని మోదీని సైతం కోరారు. Also Read: అయితే ఈ ఘటనకు సంబంధించి తొలుత పాయల్‌కు సోషల్‌మీడియాలో భారీగా సానుభూతి రాగా.. తాజాగా సీన్ రివర్స్ అవుతోంది. నిన్నటివరకు ఆమెకు మద్దతుగా నిలిచిన వాళ్లే ఇప్పుడు ఆమెపై మండిపడుతున్నారు. రెండేళ్ల క్రితం చేసిన ట్వీటే ఇప్పుడు ఆమెకు చేటు తెచ్చింది.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/32U9gxk
v
No comments:
Post a Comment