దర్శక, నిర్మాత అనురాగ్ కశ్యప్‌ను వరుస వివాదాలు వెంటాడుతూనే ఉన్నాయి. సినిమాలో ఛాన్స్ కోసం వెళ్లిన తనను కశ్యప్ గదిలోకి తీసుకెళ్లి బ్లూ ఫిలిమ్ చూపించారంటూ నటి పాయల్ ఘోష్ ఆరోపించిన సంగతి తెలిసిందే. దీనిపై కొద్దిరోజులుగా బాలీవుడ్‌లో రచ్చ జరుగుతుండగానే ఆయనకు చాలామంది నుంచి మద్దతు లభిస్తోంది. ఈ నేపథ్యంలోనే తాజాగా ఆయనపై రేప్ కేసు నమోదు కావడం కలకలం రేపుతోంది. Also Read: ప్ తనపై అత్యాచారం చేశారంటూ ఓ నటి చేసిన ఫిర్యాదుపై ముంబయిలోని వెర్సోవా పోలీసులు ఆయనపై రేప్ కేసు నమోదు చేశారు. 2013 లో వెర్సోవాలోని ఓ ప్రాంతంలో తన క్లయింటుపై అత్యాచారానికి పాల్పడ్డాడని నటి తరపు లాయర్ తెలిపారు. దీంతో ఈ కేసు విచారణలో భాగంగా కశ్యప్‌ను స్టేషన్‌కు పిలిపించి విచారిస్తామని పోలసీులు చెబుతున్నారు. పాయల్ ఆరోపణల విషయంలో బాలీవుడ్‌లోని ఓ వర్గం నుంచి మద్దతు కూడగట్టుకున్న అనురాగ్ కశ్యప్ తాజా కేసు నుంచి ఎలా భయపడతారో చూడాలి. Also Read:
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2FWfgNj
v
No comments:
Post a Comment