Tuesday, 15 September 2020

బన్నీ అభిమానులకు మరో సర్‌ప్రైజ్ ఇవ్వనున్న తమన్

అల్లు అర్జున్, త్రివిక్రమ్‌ హ్యాట్రిక్ మూవీ తెరకెక్కిన ‘’ సినిమా సెన్సేషన్ క్రియేట్ చేసిన సంగతి తెలిసిందే. సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ చిత్రం బన్నీ కెరీర్లోనే అత్యధిక కలెక్షన్లు సాధించిన చిత్రంగా నిలవడంతో పాటు మ్యూజికల్‌గానూ ఎన్నో రికార్డులను తిరగరాసింది. Also Read: సామజవరగమణ, బుట్టబొమ్మ, రాములో రాములా... పాటలు యూట్యూబ్‌ రికార్డులను తిరగరాస్తూనే ఉన్నాయి. ‘నా పేరు సూర్య’ పరాజయంతో నిరాశలో కూరుకుపోయిన బన్నీ ఫ్యాన్స్‌ ‘అల వైకుంఠపురములో’ సినిమాతో కాలర్ ఎగరేసుకుని తిరుగుతున్నారు. తాజాగా ఇప్పుడు ఈ సినిమా నుండి బన్నీ ఫ్యాన్స్‌కు తమన్‌ మరో సర్‌ప్రైజ్‌ను ఇవ్వడానికి రెడీ అయ్యారు. ఈ విషయాన్ని తనే స్వయంగా ట్విటర్‌ ద్వారా వెల్లడించారు. ఫ్యాన్స్ కోరిక మేరకు ఈ చిత్రానికి సంబంధించిన ఒరిజినల్‌ సౌండ్‌ ట్రాక్‌ను త్వరలోనే విడుదల చేస్తున్నట్లు తెలిపారు. Also Read:


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2Fv9zWy
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...