Sunday, 13 September 2020

టాలీవుడ్‌లో క్రేజీ కాంబో: రానా-నాని మల్టీస్టారర్?

టాలీవుడ్‌లో ఇటీవల మల్టీస్టారర్ సినిమాలు పెరుగుతున్నాయి. మెగా పవర్‌స్టార్ ఓ వైపు ఎన్టీఆర్‌లో ఆర్ఆర్ఆర్ మూవీలో నటిస్తూనే.. మరోవైపు తండ్రి చిరంజీవి తాజా చిత్రం ‘ఆచార్య’లోనూ కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఇదే కోవలో మరో క్రేజీ కాంబినేషన్ తెలుగు తెరపై సందడి చేసేందుకు సిద్ధమవుతోంది. ప్రముఖ నిర్మాణ సంస్థ సురేష్‌ ప్రొడక్షన్స్‌ పతాకంపై సురేష్‌బాబు నిర్మాతగా.. , నేచురల్ స్టార్ నానితో ఓ మల్టీస్టారర్‌ సినిమా చేయడానికి ప్లాన్‌ చేసుకుంటున్నారట. Also Read: నాని, రానా మంచి స్నేహితులు. దీంతో వీరిద్దరి కాంబోలో సురేష్‌బాబు మల్టీస్టారస్ ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. ఇటీవలే అమెజాన్ ప్రైమ్ ద్వారా ‘వి’ సినిమాతో ప్రేక్షకులను అలరించిన వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉన్నాడు. ఇటీవల ఓ ఇంటివాడైన రానాకు కూడా కొన్ని కమిట్‌మెంట్స్ ఉన్నాయి. దీంతో ఈ మల్టీస్టారర్‌పై వచ్చే ఏడాదే ప్రకటన వెలువడే అవకాశాలు కనిపిస్తున్నాయి. Also Read:


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/33pDwz9
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...