Monday, 28 September 2020

గత రాత్రి అంటూ హాట్ వీడియో షేర్ చేసిన స్టార్ హీరోయిన్.. అందాలతో రచ్చ చేసిందిలే!

సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక సాధారణ ప్రజలు- సెలబ్రిటీలు మధ్య దూరం చాలా వరకు తగ్గిపోయింది. సీనియర్, జూనియర్ అనేతేడా లేకుండా నటీనటులంతా సోషల్ మీడియా వేదికపై హవా కొనసాగిస్తున్నారు. ముఖ్యంగా హీరోయిన్స్ అయితే అందాల విందిస్తూ భారీ ఫాలోయింగ్ కూగట్టుకుంటున్నారు. ఒకప్పుడు వెండితెర గ్లామర్ ట్రీట్ ఇచ్చిన బ్యూటీలు సైతం ఇప్పుడు ఫేస్‌బుక్, ట్విట్టర్ లాంటి ఖాతాల్లో తమ తమ హాట్ ఫోటోలు షేర్ చేస్తూ రెచ్చిపోతున్నారు. ఆ దారిలోనే వెళ్తున్న సీనియర్ స్టార్ హీరోయిన్ తాజాగా ఓ హాట్ వీడియోతో అట్రాక్ట్ చేసింది. బద్రి సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన ఈ బ్యూటీ.. ఈ మధ్యకాలంలో శృతిమించి అందాలు ఆరబోస్తోంది. తన ట్విట్టర్ ఖాతాలో రోజుకో హాట్ పిక్‌ షేర్ చేస్తూ కుర్రకారుకు పిచ్చెక్కిస్తోంది. ప్రస్తుతం ఈ అమ్మడి వయసు 44 సంవత్సరాలు. అయినప్పటికీ కుర్ర హీరోయిన్లను మించి హీటెక్కిస్తూ అందరి చూపు తనవైపు తిప్పుకుంటోంది. ఈ క్రమంలోనే తాజాగా 'గత రాత్రి జరిగింది' అంటూ పొట్టి దుస్తుల్లో లిప్ స్టిక్ పెట్టుకుంటున్న వీడియో పోస్ట్ చేసింది అమీషా. దీంతో ఈ వీడియో చూసిన నెటిజన్లు ''వెరీ హాట్.. వావ్! సూపర్ ఫిగర్, నేటికీ అందాలతో పరేషాన్ చేస్తున్నారు'' అంటూ కామెంట్స్ చేస్తున్నారు. Also Read: బాలీవుడ్ ప్రేక్షకులను ఉర్రూతలూగించిన అమీషా పటేల్.. టాలీవుడ్ గడప తొక్కినా ఇక్కడ మాత్రం సక్సెస్ కాలేకపోయింది. పవన్ కళ్యాణ్, మహేష్ బాబు లాంటి స్టార్ హీరోలతో నటించినా అవేవీ వర్కవుట్ కాలేదు. దీంతో తిరిగి బాలీవుడ్ సినిమాలకే ప్రాధాన్యత ఇస్తూ దూసుకుపోతోంది. స్పెషల్ సాంగ్స్ చేస్తూ యువతను గిలిగింతలు పెడుతోంది. అంతేకాదు సొంతంగా ప్రొడక్షన్ హౌస్ కూడా ప్రారంభించిన అమీషా.. పలు సినిమాల నిర్మాణంలో భాగం పంచుకుంటోంది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/345JvJH
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...