Wednesday, 30 September 2020

‘కోబలి’పై క్రేజీ న్యూస్... బండ్ల గణేష్‌తో చేసే సినిమా అదేనా?

పవన్‌కు తాను అభిమానిని కాదని.. భక్తుడినంటూ చెబుతుంటారు నిర్మాత బండ్ల గణేష్. ఆయనతో గబ్బర్‌సింగ్ లాంటి బ్లాక్‌బస్టర్ మూవీని తీసిన ఆయన తన దేవుడితో మరో సినిమా తీయనున్నట్లు రెండ్రోజుల క్రితం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆయన ప్రకటనతో పవన్ ఫ్యాన్స్‌లో జోష్ పెరిగింది. వీరిద్దరి కాంబోలో గబ్బర్‌సింగ్ లాంటి సినిమా రిపీట్ కావాలని కోరుకుంటున్నారు. అయితే ఈ సినిమా వివరాలు, సాంకేతిక నిపుణుల వివరాలను బండ్ల గణేష్ వెల్లడించలేదు. Also Read: అయితే ఈ సినిమాలో టాలీవుడ్‌లో అప్పుడే రూమర్లు చక్కర్లు కొడుతున్నాయి. గతంలో .. పవన్‌తో ‘’ పేరుతో భారీ బడ్జెట్ మూవీ ప్లాన్ చేశారు. సోషియో ఫాంటసీ కథతో తెరకెక్కించేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకున్నాక ఈ ప్రాజెక్ట్ అటకెక్కింది. ఇటీవల పవన్‌ మళ్లీ బిజీగా మారడంతో ‘కోబలి’ మళ్లీ తెరపైకి వచ్చింది. ఇప్పుడు బండ్ల గణేష్‌ పవన్‌తో మూవీ అనౌన్స్ చేయగానే అది ‘కోబలి’ అనే వార్తలు వినిపిస్తున్నాయి. పవన్ ‘వకీల్ సాబ్’ తర్వాత మరో మూడు చిత్రాలకు ఓకే చెప్పేశారు. అటు త్రివిక్రమ్ ఎన్టీఆర్‌తో సినిమా చేయాల్సి ఉంది. దీంతో ఆయన ఎన్టీఆర్‌తో మూవీ తర్వాత కోబలి ప్రీ ప్రొడక్షన్ పూర్తి చేసి, పవన్ మూడు సినిమాలు పూర్తయ్యాక షూటింగ్ ప్రారంభించేలా ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ వార్త నిజమే అయితే పవన్ ఫ్యాన్స్‌కు పండగే అని చెప్పొచ్చు. Also Read:


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2Sem4IU
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...