తెలుగు, తమిళ భాషల్లో సక్సెస్‌ఫుల్ హీరోయిన్‌గా పేరు తెచ్చుకున్న ఇప్పుడు ఓటీటీలోకి అడుగుపెట్టింది. ఫ్యామిలీ మ్యాన్ అనే వెబ్ సిరీస్ ద్వారా ప్రేక్షకులను అలరించబోతోంది. మనోజ్ బాజ్‌పాయ్ ప్రధాన పాత్రలో వచ్చిన మొదటి సిరీస్ విజయవంతమైంది. దీంతో యూనిట్ రెండో సీజన్‌ను షూటింగ్ కూడా వేగంగా పూర్తి చేసింది. ఈ సిరీస్‌లో సమంత పాత్రపై తాజాగా అప్‌డేట్ వచ్చింది. Also Read: సమంత సినిమాల్లో ఇప్పటివరకు నెగిటివ్ రోల్‌లో కనిపించలేదు. ఆమెను అలా చూస్తామని కూడా ఫ్యాన్స్ ఎప్పుడూ ఊహించలేదు. అయితే కెరీర్లో తొలిసారి సమంత షాకింగ్ రోల్‌లో నటిస్తున్నట్లు తెలుస్తోంది. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ వెబ్ సిరీస్‌లో సమంత పాకిస్థాన్ టెర్రరిస్ట్‌లా కనిపించనున్నట్లు సమాచారం. స్టార్ హీరోయిన్ అయిన సమంత నెగిటివ్ రోల్ పైగా టెర్రరిస్ట్ పాత్రలో కనిపించడం సాహసమనే చెప్పాలి. దీన్ని ప్రేక్షకులు ఎలా రిసీవ్ చేసుకుంటారో చూడాలి.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3351ReQ
v
No comments:
Post a Comment