Thursday, 20 August 2020

Supritha: తల్లైన సురేఖావాణి కూతురు? బాబోయ్.. పెళ్లి కాకుండానే! గుట్టు బయటపడిందిలా..

ఏ మాత్రం ఛాన్స్ దొరికినా సెలెబ్రిటీల వ్యక్తిగత జీవితాల్లోకి దూరిపోతుంటారు కొందరు. వారి వారి పర్సనల్ లైఫ్‌పై స్పెషల్ ఫోకస్ పెట్టి చిన్న పాయింట్‌తో పెద్ద ఇష్యూ చేసేస్తుంటారు. హాట్ యాక్టర్ విషయంలో కూడా ఇదే జరిగింది. ఈ మధ్యకాలంలో సురేఖావాణి, ఆమె కూతురు రెగ్యులర్‌గా వార్తల్లో నిలుస్తున్నారు. ఎవరేమనుకున్నా తమకు నచ్చినట్లుగా ఉంటూ మోడ్రన్ దుస్తుల్లో డాన్సులేస్తూ తెగ హంగామా చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా పెళ్లికాని సురేఖావాణి కూతరు సుప్రిత ఒకరికి తల్లి అని, ఆమెకు ఓ కొడుకు ఉన్నాడంటూ వార్తలు పుట్టించారు. Also Read: అయితే ఈ వార్తలకు బలాన్నిస్తూ దానికి ప్రూఫ్ కూడా జత చేయడంతో అది చూసి ఆశ్చర్యపోతున్నారంతా. సోషల్ మీడియాలో నిత్యం యాక్టివ్‌గా ఉండే సురేఖ వాణి, సుప్రిత తమ పెంపుకు కుక్క (క్రిష్)కు కూడా ఓ ఇన్స్‌స్టాగ్రామ్ అకౌంట్ క్రియేట్ చేశారు. బండారు కృష్ణ S/O సుప్రిత.. 'అమ్మ కొడుకు నేను' అనే పేరుతో ప్రొఫైల్ క్రియేట్ చేశారు. ఈ కుక్క (క్రిష్)కు 3 వేలకు పైగా ఫాలోవర్స్ కూడా ఉన్నారు. అయితే ఈ క్రిష్ బర్త్ డే సందర్భంగా సురేఖావాణి స్వయంగా ఈ అకౌంట్ ట్యాగ్ చేస్తూ దానికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపింది. దీంతో S/O సుప్రిత అనే లైన్ ఆధారంగా సురేఖావాణి కూతురు సుప్రితను పెళ్లికాకుండానే తల్లిని చేస్తూ వార్తలు పుట్టుకొచ్చాయి. ప్రస్తుతం ఈ వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కాగా తమ పెంపుడు కుక్కకు బర్త్ డే విషెస్ చెప్పిన సురేఖావాణి.. ''నువ్వు మా జీవితాల్లోకి వచ్చాకే లైఫ్ కలర్‌ఫుల్‌గా, ఆనందంగా మారింది. సుప్రిత నువ్ నాకెంతో ప్రత్యేకంగా.. లవ్యూ చిన్నితల్లి'' అంటూ పోస్ట్ పెట్టింది. ఈ మేరకు తాను, సుప్రిత కలిసి పెంపుడు కుక్కకు కేక్ కట్ చేయిస్తూ పిక్ షేర్ చేసింది. దీంతో ఈ పోస్ట్ చూసిన సురేఖ ఫ్యాన్స్ క్యూట్ క్రిష్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఈ మధ్యకాలంలో హాట్‌నెస్ విషయంలో వెనక్కితగ్గకుండా డాన్సులతో ఇరగదీస్తూ తన కూతురు సుప్రితను బాగా హైలైట్ చేస్తోంది సురేఖావాణి. అయితే ఇదంతా సుప్రితను సినిమాల్లోకి తీసుకొచ్చే ప్రయత్నమే అంటున్నారు నెటిజన్స్. చూడాలి మరి సురేఖావాణి స్కెచ్ ఏంటనేది!.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/327o3TP
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...