Sunday, 9 August 2020

షాకింగ్ వీడియో: భర్త ప్రైవేట్ పార్ట్‌‌పై సన్నీలియోన్ దాడి.. బాబోయ్ శృంగార తార చిలిపి చేష్టలు!

పోర్న్ స్టార్‌గా భారీ పాపులారిటీ కూడగట్టుకొని వెండితెరపై కాలుమోపింది . హాట్ బ్యూటీ కావడంతో సినిమాల్లోకి రాగానే వెంటవెంటనే అవకాశాలు దక్కాయి. దీంతో పోర్న్ ఇండస్ట్రీని పూర్తిగా వదిలిపెట్టి సినిమాల్లో నటిస్తూ బిజీగా మారింది ఈ ముద్దుగుమ్మ. వెండితెరపై కూడా కాస్త హాటుగానే కనిపించే సన్నీ సోషల్ మీడియాలోనూ హాట్ ట్రీట్ ఇస్తుంటుంది. దీంతో ఆమెకు స్టార్ హీరోయిన్ రేంజ్ ఫాలోయింగ్ ఏర్పడింది. మొదట పోర్న్ చిత్రాల్లో ఓ వెలుగు వెలగటం, ఆ తర్వాత వెండితెర ప్రేక్షకులకు అందాల విందులివ్వడం కారణంగా సన్నీ క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. దీంతో ఆమె శృంగార వీడియోలు, సినిమాలకు సంబంధించిన అప్‌డేట్స్ కోసం పెద్దఎత్తున గూగుల్‌లో సెర్చ్ చేస్తున్నారు ఫ్యాన్స్. ఈ క్రమంలో తాజాగా ఆమె సోషల్ మీడియా ఖాతాలో ఓ షాకింగ్ వీడియో కనిపించింది. ఇందులో ఆమె తన భర్త ప్రైవేట్ పార్ట్‌‌పై దాడి చేస్తూ కనిపించడంతో అంతా ఆశ్చర్యపోయారు. పైగా ఈ వీడియోను స్వయంగా ఆమెనే షేర్ చేస్తూ ఆ దాడికి కారణం చెప్పింది. Also Read: తన భర్త డానియల్‌కు ప్రాంక్ చేయడమంటే ఇష్టమని చెప్పిన సన్నీలియోన్.. ఓ నీటి బెలూన్‌తో భర్త ప్రైవేట్ పార్ట్‌‌పై ఎటాక్ చేసి షాకిచ్చింది. కేవలం షార్ట్ నిక్కరు వేసుకొని హాయిగా నిద్రపోతున్న తన భర్త ప్రైవేట్ పార్ట్ వద్ద నీటితో నింపిన బెలూన్ పెట్టిన సన్నీ.. అక్కడే దాన్ని పగలగొట్టి మొత్తం తడిపేసింది. దీంతో వెంటనే భయంగా నిద్రలేచిన డానియల్.. నవ్వుతూ అక్కడినుంచి వెళ్ళిపోయాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ హల్చల్ చేస్తోంది. సన్నీ చేసిన చిపిలి చేష్టలపై కొంటెగా కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు. ఇకపోతే ఈ లాక్‌డౌన్‌లో సమయాన్ని తన కుటుంబంతో ఫుల్లుగా ఎంజాయ్ చేస్తోంది సన్నీలియోన్. ఇటీవలే తన కూతురు నిషా బర్త్ డేను కూడా సెలెబ్రేట్ చేసింది. తెలుగులో మంచు మనోజ్ హీరోగా నటించిన 'కరెంట్ తీగ' లో నటించి మెప్పించిన సన్నీ.. ఆ తర్వాత రాజశేఖర్ హీరోగా నటించిన 'గరుడ వేగ' సినిమాలో డియ్యో డియ్యో అంటూ ఫుల్లుగా ఎంటర్‌టైన్ చేసింది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3knQ9CJ
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...