Wednesday, 6 May 2020

ప్రేమికుల రోజున పాడు పని.. లవర్‌తో కాదట.. శ్రీరెడ్డి ‘ఛీ’పాడు వయా పుదుచ్చెర్రి

ఇదేం కథరా నాయనా తేడాగా ఉందే.. ప్రేమికుల రోజన లవర్స్ ఇద్దరూ ఏదో కక్కుర్తి పడి ఏకాంతంగా గడిపారు అంటే సమాజం హర్షించకపోయినా కక్కుర్తిలో కమండలం అనుకుని సర్దుకుపోవచ్చు. అంతేకాని... ప్రేయసి ఉండగానే ఆమెతో కాకుండా.. వేరే అమ్మాయితో సెక్స్ చేశాడట. మరి మీలో ఎంతమంది ఫిబ్రవరి 14న మీ లవర్‌తో కాకుండా వేరే వారితో సెక్స్ చేశారు అంటూ సిగ్గులేకుండా కామకేళి ప్రశ్నలు సంధిస్తోంది వివాదాస్పద నటి . ఎప్పుడో అయిపోయిన ఆ ఫిబ్రవరి 14 గురించి ఈ మే నెలలో ఎందుకు గుర్తుకు వచ్చిందో తెలియదు కాని.. తన ఫేస్ బుక్ ద్వారా తన ఆరు మిలియన్ల మంది ఫాలోవర్స్‌ని సంతృప్తి పరిచేందుకు ఈ సెక్స్ ఫజిల్ పెట్టింది. ఇందులో ‘ప్రేమికుల రోజున మీలో ఎంతమంది మీ లవర్‌తో కాకుండా వేరే వాళ్లతో సెక్స్ చేశారు.. నా పుదుచ్చెరి వరస్ట్ ఫ్రెండ్ మాత్రం ఫిబ్రవరి 14న ఆ పనికానిచ్చాడు’ అంటూ నిస్సిగ్గుగా చెప్పేసింది శ్రీరెడ్డి. అయితే ఆమె ఫజిల్‌కి అనేక మంది కామ ప్రియులు రియాక్ట్ అవుతూ.. ‘హో!! ఆ లిస్ట్‌లో నీ పుదుచ్చేరి ఫ్రెండే కాదు.. నేను ఉన్నాను’ అంటూ చిత్ర విచిత్రమైన కామెంట్స్ పెడుతున్నారు. అయితే ఇంతకీ ఆ నీ వరస్ట్ ఫ్రెండ్‌తో ఉన్నది నువ్వేనా? లేకా వేరే వాళ్లా?? క్లారిటీ మిస్ అయ్యింది శ్రీరెడ్డి? అంటూ వివిధ రకాల సందేహాలు వ్యక్తపరుస్తున్నారు నెటిజన్లు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2ziqeJC
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...