యంగ్ హీరో నిఖిల్ పెళ్లి కొడుకు అయ్యాడు. భీమవరానికి చెందిన పల్లవి వర్మతో మరికొన్ని గంటల్లో ఏడడుగులు నడవబోతున్నాడు. షామీర్‌పేటలోని ఫారెస్ట్ రిడ్జ్ విల్లాలో నిఖిల్, పల్లవి వర్మల రేపు (మే 14న) వివాహం జరగబోతోంది.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2YVaFCi
v
No comments:
Post a Comment