Wednesday, 13 May 2020

నిఖిల్-పల్లవి పెళ్లి ఫొటోలు.. అంగరంగవైభవంగా పెళ్లి వేడుక

యంగ్ హీరో నిఖిల్ పెళ్లి కొడుకు అయ్యాడు. భీమవరానికి చెందిన పల్లవి వర్మతో మరికొన్ని గంటల్లో ఏడడుగులు నడవబోతున్నాడు. షామీర్‌పేటలోని ఫారెస్ట్ రిడ్జ్ విల్లాలో నిఖిల్, పల్లవి వర్మల రేపు (మే 14న) వివాహం జరగబోతోంది.

from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2YVaFCi
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...