Tuesday, 21 April 2020

బీచ్‌లో అమలాపాల్.. పాయే ఒంటిపై మొత్తం పాయే!

‘ఆమె’ కంటే ఆ ఇంగ్లీషు వాల్లే కాస్త నయం.. ఉన్నాయన్న పేరుకైగా ఒంటిపై బట్టలు వేసుకుంటుంటారు. వాట్ ఆర్ యు టాకింగ్.. ఆమె బట్టలు ఆమె ఇష్టం వేసుకుంటే నీకెందుకు.. విప్పేస్తే నీకేం.. అనే వాళ్లు సైతం ఈమె నగ్న ఫోజులు చూస్తే కాస్త కప్పుకోవచ్చు కదమ్మా అని ముక్కుపై వేలేసుకుంటారు అంతలా రెచ్చిపోయింది . ఆమెకు రెచ్చిపోవడం ఏమైనా కొత్తా.. ఆరబోత విషయంలో ఇప్పటివరకు దక్షణాదిలో ఏ హీరోయిన్ చేయని సాహాసాన్నే చేసింది. సెట్‌లో క్లీవేజ్ షోలు, రొమాంటిక్ సీన్లు, లిప్ లాక్‌లలో నటించడానికే ముందు వెనుక ఆలోచిస్తుంటే.. ఈమె ‘ఆమె’ చిత్రం కోసం నగ్నంగానే మారింది. ఏదో ఒకటి రెండు సీన్లలో అలా వచ్చి ఇలా వెళ్లిపోయేవి కాకుండా ‘ఆమె’ సినిమాలో అమలా పాల్ అరగంట పాటు ఒంటి మీద నూలిపోగు కూడా లేకుండా నటించింది. ఇక ఈ విషయంలో ఇంతడి ధైర్యసాహసాలు ప్రదర్శించే అమలకు ఆరోబోత కొత్తేం కాదు కాని.. తాజాగా బీచ్‌లో బెంబేలెత్తించే పోజులు ఇచ్చింది. ఇంతకు ముందు ఫొటో షూట్‌లలో సెమీ న్యూడ్‌ కనిపించే అమలాపాల్.. ఈసారి ఇంకాస్త డోస్ పెంచింది. బీచ్‌లోని బోట్ పై పేరుకు బికినీ ధరించిందని చెప్పడమే కాని.. దాచుకోవాల్సిన అందాలన్నీ బయటపెట్టేసింది. అయితే ఈ ఫొటో మరీ 18 ఏళ్లు పైబడినవాళ్లకు మాత్రమే అన్నట్టుగా ఉండటంతో ఏమైందో ఏమోకాని పెట్టిన కాసేపటికే తీసేసింది. అయితే అప్పటికే ఈ ఫొటో వైరల్ అయ్యింది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2KpgC1W
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...