Monday, 10 February 2020

రేయ్!! లుచ్చా.. లంగానా కొడకా కోసిపారేస్తా: మాధవీలత ఫైర్

సోషల్ మీడియా వేధింపులకు సెలబ్రిటీలు గగ్గోలు పెడుతున్నారు. ట్విట్టర్, ఫేస్ బుక్, ఇన్ స్టా‌గ్రామ్ వంటి సమాచార మాధ్యమాల్లో సెలబ్రిటీలు అందుబాటులో ఉండటంలో వారిపై నీచమైన కామెంట్లు చేస్తున్నారు కొంతమంది పోకిరీ గాళ్లు. తాజాగా అనసూయపై దారుణ మైన పోస్ట్‌లు పెట్టడంతో సైబర్ క్రైమ్ పోలీసుల్ని ఆశ్రయించింది అనసూయ. ఈ ఇష్యూపై హాట్ టాపిక్ నడుస్తుండగా.. ‘నచ్చావులే’ హీరోయిన్, బీజేపీ యువ నాయకురాలు మాధవీలతపై వల్గర్ కామెంట్ పోస్ట్ చేశాడు ఓ నెటిజన్. గత కొంతకాలంగా సోషల్ మీడియాలో యాక్టివ్‌‌గా ఉన్న తన పర్శనల్ విషయాలతో పాటు సోషల్ ఇష్యూస్‌పై స్పందిస్తూ ఉంటుంది. అయితే ఆమె వాదనలు విమర్శలకు తావివ్వడంతో సోషల్ మీడియాలో డిస్కషన్స్ నడుస్తూ వస్తున్నాయి. తాజాగా సోషల్ మీడియాలో సెలబ్రిటీలను ట్రోల్ చేయడం పట్ల మాధవీలత వివిధ మీడియా ఛానల్స్ డిష్కషన్స్‌లో పాల్గొని తన వాదనను వినిపించగా.. వీటిపై స్పందిస్తూ ఓ నెటిజన్ ‘ఎవరైనా బీజేపీ వాళ్లు దీన్ని రేప్ చేసి చంపేస్తే.. దరిద్ర్యం వదిలిపోతుంది’ అంటూ నీచమైన కామెంట్ పెట్టాడు. అంతే ఘాటుగా మాధవీలత స్పందిస్తూ.. ఆ నెటిజన్ పెట్టిన కామెంట్స్ స్క్రీన్ షాట్ తీసి మరీ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టింది. పనిలో పనిగా నోటికి పనిచెప్తూ.. ‘ఇలాంటి లుచ్చా లంగా కొడుకుల్ని ఏం చేయాలి.. కోసి పారేయాలిగా. ఏం చూసుకుని మగాడ్నని తెగ ఫీల్ అవుతున్నాడో.. వీడి బ్రెయిన్‌లో ఎంత నీఛంగా ఉందో.. ఏమనాలి ఇలాంటి పుండాకోర్ ముండగాల్లుని? నవ్వే డిసైడ్ చేయి’ అంటూ ఘాటుగా స్పందించింది మధవీలత.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2tL70tD
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...