టాలీవుడ్ స్టార్ దర్శకుడు ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది. బోయపాటి సీతారావమ్మ ఈ రోజు (శుక్రవారం) మరణించారు. గత కొంత కాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె ఈరోజు రాత్రి 7.22 గంటలకు మరణించారు. బోయపాటి తల్లి బోయపాటి సీతారావమ్మ వయస్సు 80 సంవత్సరాలు. గుంటూరు జిల్లా పెదకాకాని ఆమె స్వగ్రామంలో మరణించారు సీతారావమ్మ. హైదరాబాద్‌లో ఉన్న బోయపాటి తన ఫ్యామిలీతో కలిసి పెదకాకాని చేరుకున్నట్టు తెలుస్తోంది.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2NzO1cc
v
No comments:
Post a Comment