Friday, 3 January 2020

నన్ను నమ్మండి.. గ్రాఫిక్స్‌ చేయలేదు: సుధీర్‌ బాబు

సూపర్‌ స్టార్‌ కృష్ణ ఫ్యామిలీ నుంచి వెండితెరకు పరిచయం అయిన యంగ్ హీరో . రెగ్యులర్‌ కమర్షియల్ ఫార్ములాకు భిన్నంగా డిఫరెంట్ సినిమాలు చేస్తున్న ఈ యంగ్‌ హీరో తాజాగా తన సోషల్‌ మీడియా పేజ్‌లో ఇంట్రస్టింగ్‌ ఫోటోలను పోస్ట్‌ చేశాడు. ప్రస్తుతం పుల్లెల గోపిచంద్‌ బయోపిక్‌లో నటించేందుకు రెడీ అవుతున్న సుధీర్‌ బాబు, గాల్లో యోగా చేస్తు్న్న ఫోటోలను ట్వీట్ చేశాడు. గాల్లో పద్మాసనం వేసిన నమస్కారం చేస్తున్నట్టుగా ఉన్న ఫోటోలను ట్వీట్ చేసిన సుధీర్‌, `నన్ను నమ్మండి.. గ్రాఫిక్స్‌ చేయలేదు` అంటూ కామెంట్ చేశాడు. Also Read: సుధీర్‌ బాబు గాల్లోకి ఎగిరి ఫోజ్‌ ఇచ్చిన సమయంలో ఫోటోను క్యాప్చర్‌ చేసి దాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ ఫోటోలో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. ప్రస్తుతం ఈ యంగ్ హీరో నానితో కలిసి అనే మల్టీస్టారర్‌ సినిమాలో నటిస్తున్నాడు. ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో సుధీర్‌ బాబు హీరోగా నటిస్తుండగా నాని విలన్‌ రోల్‌లో కనిపించనున్నాడు. ఇక సినిమాల విషయానికి వస్తే చాలా కాలంగా పుల్లెల గోపిచంద్‌ బయోపిక్‌లో నటించేందుకు సుధీర్‌ బాబు సిద్ధమవుతున్నాడు. స్వతహాగా బ్యాడ్మింటన్‌ ప్లేయర్‌ అయిన సుధీర్‌ బాబు, గోపిచంద్‌ పాత్రలో పర్ఫెక్ట్‌గా ఒదిగిపోయేందుకు కసరత్తులు చేస్తున్నాడు. స్లిమ్‌ లుక్‌లోకి రావడానికి చాలా రోజులుగా స్ట్రిక్ట్ డైట్‌మెయిన్‌టైన్‌ చేస్తున్నాడు. త్వరలోనే ఈ సినిమా సెట్స్‌ మీదకు వెళ్లనుంది. Also Read:


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2FiQ1kC
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...