Thursday, 16 January 2020

`అల వైకుంఠపురములో` నుంచి మరో మ్యూజికల్‌ ఫీస్ట్‌

అల్లు అర్జున్‌ హీరోగా తెరకెక్కిన తాజా చిత్రం . సంక్రాంతి కానుకగా రిలీజ్ అయిన ఈ సినిమాకు సూపర్‌ హిట్ టాక్‌ రావటంతో చిత్రయూనిట్ సంబరాల్లో మునిగిపోయారు. ఈ సినిమా సక్సె్‌స్‌కు సంగీతం కూడా ఓ ప్రధాన కారణం. సినిమాలోని పాటలు సూపర్‌ హిట్ కావటంతో ఈ మూవీపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. కథా కథనాలు కూడా అదే స్థాయిలో కుదరటంతో సినిమా సక్సెస్‌ అయ్యింది. దీంతో బన్నీ అభిమానులు పండగ చేసుకుంటున్నారు. ఈ వేడుకలకు మరింత జోష్‌ ఇచ్చేలా ఇంతవరకు రిలీజ్ చేయని ఓ పాట లిరికల్ వీడియోను రిలీజ్ చేశారు చిత్రయూనిట్‌. సినిమాలో క్లైమాక్స్‌లో వచ్చే యాక్షన్‌ సీక్వెన్స్‌ను డిఫరెంట్‌గా డిజైన్‌ చేశాడు దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్‌. రెగ్యులర్‌ స్టైల్‌లో కాకుండా ఓ పాటకు యాక్షన్‌ ఎపిసోడ్‌ను డిజైన్‌ చేశాడు. అంతేకాదు పాటను ఫైట్‌ మాస్టర్స్‌ రామ్‌ లక్ష్మణ్‌లతో కంపోజ్‌ చేయించాడు. Also Read: విజువల్‌గా సూపర్‌ హిట్ అయిన ఈ పాట లిరికల్‌ వీడియోను ఇప్పుడు రిలీజ్ చేశారు. అంటూ సాగే ఈ పాటకు విజయ్‌ కుమార్‌ భల్లా సంగీతమందించగా సూరన్న, సాకేత్‌లు అద్భుతంగా ఆలపించారు. అచ్చమైన జానపద బాణీలో తమన్‌ అందించిన సంగీతం పాటను మరో స్థాయికి తీసుకెళ్లింది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/35W8gHi
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...