Thursday, 2 January 2020

‘మా’ పదవికి రాజశేఖర్ రాజీనామా

మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) వైస్ ప్రెసిడెంట్ పదవికి సినీ నటుడు రాజశేఖర్ రాజీనామా చేశారు. ఈ మేరకు అసోసియేషన్‌కు రాజీనామా లేఖను పంపారు. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ డైరీ ఆవిష్కరణ కార్యక్రమంలో జరిగిన వివాదంతో కలతచెందిన రాజశేఖర్ తన పదవికి రాజీనామా చేసినట్టు తెలిసింది. ‘మా’ అధ్యక్షుడు నరేష్ ఏకపక్షంగా వ్యవహరిస్తూ కమిటీ సభ్యులను అవమానిస్తూ వస్తున్నారనేది రాజశేఖర్ లేఖలో ప్రధాన సారాంశం.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/37vaGOo
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...